అనిల్ అంబానీ ఒక పెళ్లిలో టీనాని చూశారు. తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు.
ఆ పెళ్లిలో టీనా బ్లాక్ సారీ కట్టుకుని ఉండటం అనిల్ అంబానీకి బాగా నచ్చిందట.
పెళ్లిలో అనిల్, టీనా మాట్లాడుకోలేదు. కొన్ని నెలల తర్వాత కామన్ ఫ్రెండ్స్ వారిని కలిపారు. కానీ టీనా అనిల్‌తో డేటింగ్ వెళ్ళడానికి నిరాకరించింది.
1986లో టీనా మేనకోడలు వారిద్దరినీ కలిపింది. మొదటిసారి ఇద్దరు డేట్‌కి వెళ్లారు. ఇదే వారి ప్రేమను రెట్టింపు చేసింది.
అనిల్ అంబానీ తల్లిదండ్రులు ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీ వారిద్దరి ప్రేమకు వ్యతిరేకం అని చెబుతారు.
పేరెంట్స్ నో చెప్పడంతో అనిల్, టీనా విడిపోయారు. టీనా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు కోసం US వెళ్ళింది.
అనిల్ అంబానీ 4 ఏళ్లపాటు తల్లిదండ్రులు చూపించిన సంబంధాలు తిరస్కరించి చివరికి టీనానే పెళ్లి చేసుకున్నారు.
1991 ఫిబ్రవరి 2న ఇరు కుటుంబాల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు జై అన్మోల్, జై అంశుల్.
ఈ 5 చోట్ల దీపాలు పెట్టిన వారికి సడన్‌గా డబ్బు లభిస్తుంది
Promise Day ప్రామిస్ డే కోట్స్: ప్రామిస్ బంగారం.. నువ్వెంతో ప్రత్యేకం
పూజగదిలో ఇవుంటే.. దైవ అనుగ్రహం మీ వెంటే!
అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఎలాంటి నగలున్నాయో తెలుసా?