Lifestyle

ప్రామిస్ డే 2025: కోట్స్

Image credits: adobe stock

ప్రామిస్ డే - శుభాకాంక్షలు

"నీ జీవితంలో ప్రతీరోజు ప్రేమ, నవ్వు, ఆనందాలతో నిండి పోవాలి. ప్రపంచంలోని అన్ని ఆనందాలు నీ సొంతమవ్వాలి!"

Image credits: adobe stock

ప్రామిస్ డే - శుభాకాంక్షలు

"ఈ రోజుకి బలం, రేపటికి ఆశ, ఎల్లప్పుడూ ప్రేమ నీకు తోడుండాలని ఆశిస్తున్నాను. నువ్వు నిత్యం సంతోషంతో వెలిగిపోవాలి!"

Image credits: adobe stock

ప్రామిస్ డే - శుభాకాంక్షలు

"జీవితం నీకు అందమైన క్షణాలు, గుర్తుండిపోయే జ్ఞాపకాలు, నీ కోరికలన్నింటినీ తీర్చే అవకాశాలు తీసుకురావాలి. నువ్వు నిజంగా ఎంతో ప్రత్యేకం!"

Image credits: adobe stock

ప్రామిస్ డే - శుభాకాంక్షలు

"నీకు నా ప్రేమ,  సానుకూలత, అభినందనలు పంపుతున్నాను! నీ ప్రతి ప్రయాణం విజయం, ఆనందంతో నిండి ఉండాలి."

Image credits: adobe stock

ప్రామిస్ డే - శుభాకాంక్షలు

"జీవితం నిన్ను ఏ దరికి చేర్చినా..  ప్రతి క్షణం నా హృదయంలో ఉంటావని తెలుసుకో.  ఈ రోజు, ఎల్లప్పుడూ నీకు ప్రేమమయం కావాలని కోరుకుంటున్నాను!"

Image credits: adobe stock

ప్రామిస్ డే - కోట్స్

"ప్రపంచంలోని ఉత్తమమైన, అందమైన వస్తువులను చూడలేం, తాకలేం. వాటిని హృదయంతో అనుభూతి చెందాలి. నువ్వు నా చెంతనుంటే అనుక్షణం అదే అనుభూతి పొందుతుంటాను" – హెలెన్ కెల్లర్

Image credits: adobe stock

ప్రామిస్ డే - కోట్స్

"కుటుంబం, స్నేహితులు దాచిన సంపదలు, వారిని వెతకండి, వారి ఐశ్వర్యాన్ని ఆస్వాదించండి." – వాండా హోప్ కార్టర్

Image credits: freepik

పూజగదిలో ఇవుంటే.. దైవ అనుగ్రహం మీ వెంటే!

అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ కు ఎలాంటి నగలున్నాయో తెలుసా?

పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగితే ఏమౌతుంది?

గొప్ప లీడర్ కావాలనుకుంటున్నారా? ఈ లక్షణాలు ఉండాల్సిందే !