బ్లౌజ్‌లకు సన్నని మోడ్రన్ స్ట్రాప్స్.. లుక్ అదుర్స్
life Jul 02 2026
Author: Haritha Chappa Image Credits:Instagram
Telugu
చైన్ స్టోన్ బ్లౌజ్ స్ట్రాప్
స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు ఇలా చైన్, స్టోన్ ఉన్న స్ట్రాప్స్‌ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లలో ఇవి చాలా అందంగా కనిపిస్తాయి.
Image credits: Instagram
Telugu
ట్రిపుల్ పెర్ల్ స్ట్రాప్
మూడు వరుసల ముత్యాల స్ట్రాప్ మీ బ్లౌజ్‌కు ఎంతో అందాన్ని ఇస్తుంది. ఇది మీ బ్లౌజ్‌కు రాయల్ లుక్ ఇస్తుంది.
Image credits: Instagram
Telugu
వుడ్ బీడ్స్ బ్లౌజ్ స్ట్రాప్
బ్లౌజ్ స్ట్రాప్స్‌గా బీడ్స్ ఉన్నవి ఎంపిక చేసుకుంటే చాలా కొత్తగా ఉంటారు. మీకు నచ్చిన బీడ్స్‌ను టైలర్‌కు ఇచ్చి, వాటితో ఫ్యాన్సీ బ్లౌజ్ కుట్టమని చెప్పండి.
Image credits: Instagram
Telugu
కట్‌వర్క్ స్ట్రాప్ డిజైన్
స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ బ్లౌజ్‌తో కట్‌వర్క్ స్ట్రాప్ డిజైన్ ఇది. ఇలాంటి బ్లౌజ్‌లు చూడటానికి ఫ్యాన్సీగా కనిపిస్తాయి.
Image credits: Instagram
Telugu
టాసెల్ హ్యాంగింగ్స్ బ్లౌజ్
పార్టీవేర్ కోసం ఇలాంటి టాసెల్ హ్యాంగింగ్స్ ఉన్న బ్లౌజ్‌లు ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజ్‌లలో మిర్రర్ వర్క్‌ను ఎంచుకుంటే లుక్ అదిరిపోతుంది.
Image credits: Instagram
Telugu
గవ్వల హ్యాంగింగ్స్ బ్లౌజ్
గవ్వల హ్యాంగింగ్స్ ఉన్న బ్లౌజ్‌పై హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది. ప్రత్యేక సందర్భాలలో ఇలాంటి బ్లౌజ్‌లను ధరిస్తే అందంగా ఉంటారు.
Image credits: Instagram
Telugu
పేరుతో స్ట్రాప్స్
స్ట్రాప్స్ పై మీ పేరు ఉన్న బ్లౌజ్ డిజైన్‌ను కుట్టించుకోవచ్చు. ఇలాంటి బ్లౌజ్‌ను ధరిస్తే అందరికంటే భిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తారు.