Telugu

Cleaning Hacks: ఉప్పుతో ఇలా చేస్తే ఇంట్లో సగం పనులు ఈజీ

Telugu

తుప్పును తొలగిస్తుంది

ఐరన్ వస్తువులు తుప్పుపడితే కంగారుపడొద్దు. తుప్పు పట్టిన చోట కొద్దిగా ఉప్పు వేసి గట్టిగా రుద్దితే చాలు, తుప్పు చాలా సులభంగా పోతుంది.

Image credits: ఐస్టాక్
Telugu

చేతుల దుర్వాసన పోవాలంటే..

ఉల్లిపాయలు, వెల్లుల్లి కోసిన తర్వాత చేతులకు వాటి వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు చేతులను ఉప్పు నీటితో కడుక్కుంటే ఆ దుర్వాసన వెంటనే పోతుంది.

Image credits: ఐస్టాక్
Telugu

కిచెన్ సింక్ శుభ్రం చేయడానికి

కిచెన్ సింక్‌లో పేరుకుపోయిన మొండి మరకలు, దుర్వాసనను తొలగించడానికి, దానిపై ఉప్పు చల్లి, వేడి నీళ్లు పోసి శుభ్రం చేస్తే సింక్ కొత్తదానిలా మెరుస్తుంది.

Image credits: chat gpt
Telugu

ఇల్లు శుభ్రం చేయడానికి

ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తుడిస్తే, కంటికి కనిపించని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా వంటివి తొలగిపోతాయి. ఇల్లు క్లీన్ గా ఉంటుంది.

Image credits: పింటరెస్ట్
Telugu

పాత్రలపై ఉన్న మరకలు

పాత్రలపై ఉన్న మొండి మరకలను సులభంగా శుభ్రం చేయడానికి, వాటిపై ఉప్పు వేసి కాసేపు నానబెట్టి, ఆ తర్వాత క్లీన్ చేస్తే మరకలు సులువుగా వదిలిపోతాయి.

Image credits: Getty
Telugu

బాత్‌రూమ్‌ మరకలు

బాత్‌రూమ్‌ గోడలు, ఫ్లోర్‌పై పేరుకుపోయిన మొండి పసుపు మరకలను తొలగించడానికి కూడా ఉప్పును ఉపయోగించవచ్చు. ఉప్పు వేసి రుద్దితే మరకలు మాయమవుతాయి.

Image credits: జెట్టి

Jaggery Storage: బెల్లం బూజు పడుతోందా? ఇలా చేస్తే ఏడాదైనా పాడవ్వదు

Oats: బ్రేక్ ఫాస్ట్ లో రోజూ ఓట్స్ తింటే ఏం జరుగుతుంది?

Peanuts: రోజూ పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః