Telugu

Heavy mangalsutra: చీరల మీదకు హెవీ మంగళసూత్రాలు... నిండుగా ఉంటాయి..!

Telugu

పొడవాటి మంగళసూత్రాలు...

చీర కట్టుకొని మహిళలు మెడలో ఈ పొడవాటి మంగళసూత్రం వేసుకుంటే.. నిండుగా కనపడతారు. ఇవి వేసుకుంటే.. ఇతర ఏ ఆభరణాలు వేసుకోవాల్సిన అవసరం కూడా రాదు.. 

Image credits: instagram
Telugu

బంగారు పొడవాటి మంగళసూత్రం

ఈ చైన్ స్టైల్ పొడవాటి మంగళసూత్రం హెవీ పెండెంట్‌తో వస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి డిజైన్లు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని ఇయర్ రింగ్స్ సెట్‌తో కలిపి కూడా కొనుగోలు చేయవచ్చు.

Image credits: instagram
Telugu

పెద్ద మంగళసూత్రం కొత్త డిజైన్

నల్లపూసల దండ, రాళ్ల వర్క్‌తో ఉన్న ఇలాంటి మంగళసూత్రం చాలా అందంగా ఉంటుంది. చైన్ నుంచి పెండెంట్ వరకు రాళ్లతో పాటు నెమలి డిజైన్ కూడా ఉంది. మెడలో వేసుకుంటే నిండుగా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

నల్లపూసల మంగళసూత్రం

బడ్జెట్ తక్కువగా ఉంటే, 6 గ్రాములలో నల్లపూసలతో పాటు మంచి హార్ట్ షేప్ పెండెంట్ యాడ్ చేయించండి. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. జ్యువెలరీ షాపుల్లో మీకు ఇలాంటివి చాలా వెరైటీలు దొరుకుతాయి

Image credits: instagram
Telugu

ఫ్యాన్సీ లాంగ్ మంగళసూత్రం డిజైన్

నల్లపూసల మంగళసూత్రాలు మహిళలకు ఎప్పుడూ నచ్చుతాయి. ఇందులో బంగారంతో పాటు మల్టీకలర్ రాళ్లు పొదిగి ఉన్నాయి. పెండెంట్‌కు గ్రాండ్ లుక్ ఇచ్చేందుకు జాలీ వర్క్ చేశారు. 

Image credits: instagram
Telugu

చైన్ స్టైల్ మంగళసూత్రం డిజైన్

హెవీ డిజైన్లకు బదులుగా ఇలాంటి మోడ్రన్ మంగళసూత్రం ఎంచుకోండి. గోల్డెన్ చైన్‌లో నల్లపూసలతో పాటు సూర్యుడి ఆకారంలో ఉన్న పెండెంట్ ఉంది. చైన్ లాగా కనిపించే మంగళసూత్రం ఇది.

Image credits: instagram
Telugu

డబుల్ లేయర్ మంగళసూత్రం డిజైన్

డబుల్ లేయర్ పొడవాటి మంగళసూత్రాలు ఇప్పుడు మహిళల ఫస్ట్ ఛాయిస్. ఇందులో మొదటి లేయర్ చోకర్‌లా, రెండో లేయర్ నెక్లెస్‌లా కనిపిస్తుంది. 

Image credits: instagram

Jhumka Designs: స్టోన్ వర్క్ తో డబుల్ లేయర్ జుంకా డిజైన్లు.. చూసేయండి

Gold Ring: 3 గ్రాముల్లోనే గోల్డ్ రింగ్ డిజైన్స్ బడ్జెట్ లో లగ్జరీ లుక్

Pearl Choker: మెడ నిండుగా ముత్యాల చోకర్లు.. ఓసారి చూసేయండి..!

Multipurpose Blouse Designs:ఏ చీరలకైనా సూటయ్యే మల్టీ పర్సస్ డిజైన్లు