Coin necklace: చీరల మీదకు అదిరిపోయే కాసులపేరు డిజైన్లు... ఓ లుక్కేయండి
woman-life Jul 01 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
లాంగ్ కాసులపేరు..
పొడవుగా ఉండే కాసుల పేరు డిజైన్లు చాలా అందంగా ఉంటాయి. చీరల మీద వేసుకుంటే చాలా క్లాసీగా, ట్రెండీగా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu
మల్టీలేయర్ కాసులపేరు..
మల్టీలేయర్ కాసులపేరులో చాలా లేయర్లు ఉంటాయి. ఇలాంటివి బంగారంతో కొంటే చాలా ఖరీదవుతాయి. అందుకే వన్-గ్రామ్ గోల్డ్‌లో కాయిన్ నెక్లెస్ చేయించుకోవడం మంచి ఆప్షన్.
Image credits: pinterest
Telugu
చోకర్ స్టైల్ కాయిన్ నెక్లెస్
చోకర్ స్టైల్ గోల్డ్ నెక్లెస్‌లు 10 నుంచి 15 గ్రాముల్లో సులభంగా దొరుకుతాయి. ఇలాంటి నెక్లెస్‌లను చీరలు లేదా సూట్‌లతో ఈజీగా ధరించవచ్చు.
Image credits: Pinterest
Telugu
లాంగ్ అండ్ షార్ట్ కాసుల నక్లెస్..
పూజ సమయంలో మీరు హెవీ లుక్ కోరుకుంటే.. లాంగ్ నెక్లెస్‌తో పాటు షార్ట్ నెక్లెస్ కూడా జతగా వేసుకోవచ్చు. ఇది మంచి లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
ప్లెయిన్ కాసులపేరు..
ఈ కాసు నెక్లెస్ డిజైన్లు ట్రెడిషనల్ దుస్తులకే కాదు, వెస్ట్రన్ దుస్తులతో కూడా ధరించవచ్చు. చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
డబుల్ లేయర్ కాసుల నక్లెస్..
మీకు హెవీ లుక్ కావాలంటే, సింపుల్ కాసు చోకర్‌కు బదులుగా డబుల్ లేయర్ కాసు నెక్లెస్ ధరిస్తే సరిపోతుంది. పూజలు, పండలకు మీరే స్పెషల్ అట్రాక్షన్ అవుతారు.