రోజూ పెట్టుకోవడానికి ఈ బ్రేస్లెట్స్ సూపర్ గా ఉంటాయి!
life Jul 17 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
డబుల్ లేయర్ హార్ట్ డిజైన్ బ్రేస్లెట్
మధ్య మధ్యలో వెండి పూసలు, డబుల్ లేయర్ చైన్, హార్ట్ షేప్ డిజైన్ తో ఉన్న ఈ వెండి బ్రేస్లెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.
Image credits: instagram\ google gemini
Telugu
స్టోన్ బ్రేస్లెట్
సన్నని చైన్ వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ బ్రేస్లెట్.. సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిలకు చక్కగా సెట్ అవుతుంది.
Image credits: instagram- sairah_jewelry
Telugu
లెటర్ డిజైన్ బ్రేస్లెట్
ఫ్యాషన్ ఇష్టపడే వారికి ఈ స్టైల్ బ్రేస్లెట్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. మీ పేరు లేని మొదటి అక్షరంతో ఈ బ్రేస్లెట్ తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
కడియం స్టైల్ బ్రేస్లెట్
సింపుల్ లుక్ కోరుకునేవారికి ప్లెయిన్ కడియం స్టైల్ బ్రేస్లెట్ చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్స్ ఈ డిజైన్ ట్రై చేయవచ్చు.
Image credits: gemini
Telugu
లేటెస్ట్ డిజైన్ బ్రేస్లెట్
నేటితరం అమ్మాయిలకు ఇలాంటి డిజైన్ బ్రేస్లెట్స్ సూపర్ గా సెట్ అవుతాయి. వైట్ స్టోన్స్ పొదిగిన ఈ బ్రేస్లెట్ మీ చేతుల అంందాన్ని మరింత పెంచుతుంది.
Image credits: instagram
Telugu
బటర్ ఫ్లై డిజైన్ బ్రేస్లెట్
మోడ్రన్ లుక్ కోరుకునేవారికి బటర్ ఫ్లై డిజైన్ బ్రేస్లెట్ బెస్ట్ ఆప్షన్. ఇది ఎప్పుడూ ఫ్యాషన్ లో ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.
Image credits: instagram
Telugu
ఇంటర్ లాక్ ప్యాటర్న్ బ్రేస్లెట్
చిన్న, పెద్ద వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ ఇంటర్ లాక్ ప్యాటర్న్ బ్రేస్లెట్ మీ చేతులకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ రింగ్ తో మరింత అందంగా కనిపిస్తుంది.