భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమిలితే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
నిపుణుల ప్రకారం, ఒక టీస్పూన్ సోంపును నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత తాగితే.. బరువు నియంత్రణలో ఉంటుంది.
భోజనం తర్వాత అర టీస్పూన్ సోంపును నోట్లో వేసుకొని బాగా నమలాలి. లేదా సోంపు వేసి మరిగించిన నీటిని తాగొచ్చు.
Silver Bracelet: రోజూ పెట్టుకోవడానికి ఈ బ్రేస్లెట్స్ సూపర్ గా ఉంటాయి!
Layer Anklets: మూడు లేయర్లలో వచ్చే డిజైనర్ వెండి పట్టీలు
Bichiya Designs: నేటితరం అమ్మాయిల కోసం డిజైన్ చేసిన మోడ్రన్ మెట్టెలు
Mangalsutra Designs: శ్రావణ మాసంలో ఇలాంటి మంగళసూత్రంతో మెరిసిపోండి..!