Telugu

ఈ స్కర్ట్స్ తో మీరు మరింత అందంగా కనిపిస్తారు.. ట్రై చేయండి!

Telugu

బ్లూ స్కర్ట్

వైట్, బ్లూ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. ఇలాంటి ప్రింటెడ్ కాటన్ స్కర్ట్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది.    

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ ప్రింట్ స్కర్ట్

కాటన్ ఫ్యాబ్రిక్ పై ఫ్లోరల్ ప్రింట్ ఉన్న ఈ స్కర్ట్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు. దీనిపై క్రాప్ టాప్ లేదా కుర్తీ ట్రై చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

స్టైలిష్ స్కర్ట్

ప్లెయిన్ వైట్ టాప్ తో ఇలాంటి కాటన్ స్కర్ట్ లు సూపర్ గా ఉంటాయి. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇవి బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

పింక్ స్కర్ట్

కాలర్ నెక్ బ్లౌజుతో పింక్ స్కర్ట్ చాలా బాగుంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కి పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది. 

Image credits: pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ స్కర్ట్

వైట్ బేస్ పై బ్లూ ప్రింట్ తో ఉన్న ఈ స్కర్ట్ నేటి తరం అమ్మాయిలకు ఇట్టే నచ్చుతుంది. ఫ్రిల్స్ క్రాప్ టాప్ తో లుక్ అదిరిపోతుంది.

Image credits: Instagram@katdanabykinjaldaftary
Telugu

ఆరెంజ్ స్కర్ట్

ఎంబ్రాయిడరీ కుర్తీతో ఉన్న ఈ ఆరెంజ్ స్కర్ట్ చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకోవచ్చు. ఈ సెట్ తో మీరు సింపుల్, స్టైలిష్ లుక్ పొందవచ్చు.

Image credits: pinterest

Kangan Designs: చీరల మీదకు ఇలాంటి కంగన్ మోడల్ గాజులు ట్రై చేయండి

Blouse Designs: వయసు తక్కువగా కనిపించేలా చేసే బ్లౌజు డిజైన్లు

Lakshmi Coin Jewellery: చీరల మీదకు అదిరిపోయే కాసుల పేరు..చూసేయండి

Saree Designs: సన్నని బోర్డర్ శారీస్.. ఎంత బాగున్నాయో చూడండి!