Telugu

షుగర్ క్రేవింగ్స్ ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవిగో!

Telugu

నట్స్, సీడ్స్

బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

ఓట్స్

ఓట్స్ రోజూ తినడం వల్ల బ్లెడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఇది స్వీట్స్ తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

ఫ్రూట్స్

బెర్రీలు, యాపిల్, పియర్ వంటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు స్వీట్ తినాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు

క్యారెట్, దోసకాయ, చిలగడదుంప వంటి ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

పెరుగు

పెరుగులో ఉండే ప్రోటీన్ అతిగా ఆకలి వేయకుండా చేస్తుంది. అలాగే స్వీట్స్ తినాలనే ఆసక్తిని కూడా తగ్గిస్తుంది.

Image credits: Getty

Anklet Designs: 2 ఇన్ 1 వెండి పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి..!

Apple Earrings: యాపిల్ షేప్‌ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!

Saree Designs: సిల్క్ నుంచి హ్యాండ్‌లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో

Gold Necklace: 5 గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి