Telugu

ఈ డిజైన్లలో బంగారు గాజులు వేసుకుంటే అదిరిపోతాయి

Telugu

రెగ్యులర్ వేర్ బంగారు గాజులు

ప్రతిరోజూ వేసుకునేందుకు ఈ జిగ్ జాగ్ డిజైన్ ఉన్న బంగారు గాజులు అదిరిపోతాయి. ఇవి తక్కువ బంగారంతోనే వస్తాయి.

Image credits: Instagram
Telugu

జిగ్ జాగ్ మోడల్

ఇవి కూడా జిగ్ జాగ్ మోడల్ తో వచ్చే మరో గాజు డిజైన్. ఏ డ్రెస్ మీదకైనా ఇవి ఈజీగా సెట్ అయిపోతాయి.

Image credits: Pinterest
Telugu

నగిషీలు చెక్కిన బంగారు గాజులు

ఈ నగిషీ స్టైల్ గాజులు ఇవి. ముఖ్యంగా క్యాజువల్ అవుట్‌ఫిట్‌లపైకి ఈ డిజైన్లు చాలా బాగుంటాయి.

Image credits: Instagram
Telugu

మినిమల్ గోల్డ్ గాజులు

ఎలిగెంట్ లుక్ కావాలనుకునే వారికి ఈ మినిమల్ బంగారు గాజులు ఆఫీస్ వేర్‌కు, డైలీ వేర్‌కు కూడా చక్కగా నప్పుతుంది.

Image credits: Chat GPT
Telugu

చూడీ స్టైల్ స్లీక్ డిజైన్

ఈ చూడీ స్టైల్ స్లిక్ డిజైన్ గాజులు చాలా ట్రెండీగా ఉంటాయి. వీటిని ధరించడం కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

సింగుల్ ఎలిగెంట్ లుక్ గాజులు

సింపుల్ ఎలిగెంట్ బంగారు గాజులు ఇవి. చూసేందుకు ఇవి ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

చేతికి నిండుగా బంగారు గాజులు

చేతికి నిండుగా గాజులు కావాలనకుంటే ఈ గాజుల డిజైన్ ఎంపిక చేసుకోవచ్చు. ఒక్క గాజు వేసుకున్నా చేయి అందంగా కనిపిస్తుంది.

Image credits: Getty

Stone Anklets: రంగురాళ్ల పట్టీలతో పాదాలకు ఎంతందమో

Modern Mangalsutra: ట్రెండీ మంగళసూత్రాలు.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్!

Silver Rings: అదిరిపోయే డిజైన్ లో వెండి ఉంగరాలు.. ధర కూడా తక్కువే!

Kanauti Jhumka: ఈ ఇయర్ రింగ్స్ తో మహారాణి లుక్.. ఓ లుక్కేయండి