Lifestyle

ఇలాంటి ఊరెక్కడా చూసి ఉండరు.. ఈ ఊరుకున్న వింత ఇది

కజకిస్థాన్‌లోని కలాచి గ్రామం

కజకిస్థాన్‌లోని కలాచి గ్రామ ప్రజలు నడున్నప్పుడు కూడా అకస్మాత్తుగా నిద్రలోకి జారుకుంటున్నారట.

గంటల తరబడి నిద్ర

కలాచి గ్రామ ప్రజలు కొన్ని కొన్ని సార్లు గంటల తరబడి లేదా కొన్ని రోజులు కూడా నిద్రపోతుంటారట. 

ఎప్పుడూ నిద్రపోతారా?

 వీళ్లు నడుస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు కూడా నిద్రలోకి జారుకుంటారట. 

కారణమేంటి?

ఎన్నో ఏండ్లు ఈ వింత పరిస్థితి శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ.. ఈ విచిత్ర సంఘటనకు అసలు కారణమేంటో ఇంకా తెలియలేదు.

ఇంటర్నెట్ యుగాలు

ఇదొక వ్యాధి అని, ఆ గ్రామంలోని ఒక విషపూరితమైన పదార్థం లేదా వాయువే దీనికి కారణం అని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.

కారణం

మరొక సిద్ధాంతం ప్రకారం.. నిద్ర స్థితి ఒక తెలియని వ్యాధికారకం వల్ల ఇలా జరుగుతుండొచ్చు. లేదా మానసిక సమస్య కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇదెక్కడి వింత గ్రామం .. నడుస్తూ నడుస్తూనే నిద్రలోకి జారుకుంటారు !

సునీతా విలియమ్స్: అంతరిక్ష నౌక గురించి ఆసక్తికర విషయాలు

పూజలో వినాయకుడికి ఇష్టమైన ఈ 7 పూలు, మొక్కలు ఉంటే మీకు సిరి సంపదలే!

60 ఏండ్ల నీతా అంబానీ సీక్రేట్ ఇది