Telugu

బంగారానికి ఏమాత్రం తీసిపోని గాజులు.. చూస్తే ఫిదా!

Telugu

కుందన్‌ వర్క్ టెంపుల్ బ్యాంగిల్స్

ఈ టెంపుల్ బ్యాంగిల్ డిజైన్‌లో లక్ష్మీదేవి మోటిఫ్, కుందన్ వర్క్ ఉన్నాయి. ఈ కడా బ్యాంగిల్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: jeweleravi
Telugu

టెంపుల్ స్టైల్ యాంటిక్ కడా

యాంటిక్ పాలిష్‌తో ఉన్న ఈ టెంపుల్ కడా చాలా అందంగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కడా మీ చేతులకు రాయల్, ఫ్యాషనబుల్ లుక్ ఇస్తుంది. దీన్ని సింగిల్‌గా కూడా వేసుకోవచ్చు.

Image credits: mrajsonshiranyam
Telugu

మీనాకారీ టెంపుల్ బ్యాంగిల్

ఏ జ్యువెలరీకైనా మీనాకారీ వర్క్ అదనపు అందాన్ని, మెరుపును ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి ప్రత్యేక సందర్భాలకు ఇలాంటి గాజులు చాలా బాగుంటాయి. గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: myskyze
Telugu

నెమలి డిజైన్ టెంపుల్ బ్యాంగిల్స్

నెమలి డిజైన్‌లో ఉన్న ఈ యాంటిక్ పీస్‌ సూపర్ గా ఉంటుంది.  ఎలాంటి రాళ్లు, ముత్యాలు లేకుండా సూక్ష్మమైన హస్తకళతో చేసిన ఈ కడా, నార్మల్ గాజులతో కలిపి వేసుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: thejeweladdiction
Telugu

ఏనుగు స్టైల్ టెంపుల్ కడా

ఏనుగు డిజైన్ లో ఉన్న ఈ టెంపుల్ కడా చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఈ టెంపుల్ కడా డిజైన్ దక్షిణ భారత హస్తకళ నుంచి ప్రేరణ పొందింది. ఇది చేతులకు మంచి అందాన్ని ఇస్తుంది.

Image credits: abharanofficial

Nepali Haaram: నేపాలీ హారాలు చూశారా.. వేసుకుంటే మెడ నిండిపోతుంది

Silver Anklets: రూ.5000 బడ్జెట్‌లో అదిరిపోయే వెండి పట్టీలు డిజైన్లు

Anklet Designs: ఎలాంటి పాదాలకు అయినా రాయల్ లుక్ ఇచ్చే పట్టీలు

Temple Bangles: 500 రూపాయలకే బంగారంలా మెరిసే టెంపుల్ బ్యాంగిల్స్