ఆఫీస్‌కి వెళ్లే మహిళల కోసం.. ట్రెండీ మెట్టెల డిజైన్లు
life Jun 12 2026
Author: Kavitha G Image Credits:chaneira_jewels Instagram
Telugu
బ్యాండ్ స్టైల్ మినిమల్ మెట్టెలు
చాలామంది మహిళలు బ్యాండ్ స్టైల్ మెట్టెలను ఇష్టపడతారు. ఈ డిజైన్‌లో సన్నని రాళ్ల వర్క్ ఉంటుంది. ఈ డిజైన్ కాళ్లకు చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: chaneira_jewels Instagram
Telugu
రింగ్ స్టైల్ స్టోన్ వర్క్ మెట్టెలు
రింగ్ స్టైల్‌లో ఉండే ఈ స్టోన్ వర్క్ మెట్టెలు సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలనుకునే వారికి పర్‌ఫెక్ట్‌గా సరిపోతాయి. ఇవి చాలా డీసెంట్ లుక్ ఇస్తాయి.
Image credits: chaneira_jewels Instagram
Telugu
సింగిల్ స్టోన్ మెట్టెలు
ఒకే ఒక్క రాయితో ఉండే ఈ మెట్టెల డిజైన్ చాలా అందంగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇలాంటి మెట్టెలను తెలుపు రంగులోనే కాకుండా, మీ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే రంగుల్లో కూడా తీసుకోవచ్చు.
Image credits: chaneira_jewels Instagram
Telugu
ఇన్ఫినిటీ మెట్టెలు
ఇన్ఫినిటీ స్టైల్‌లో ఉండే ఈ మెట్టెల డిజైన్‌లో స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. ఇందులో తెలుపు రంగు రాళ్లే కాకుండా, మీకు నచ్చిన ఇతర రంగుల రాళ్లతో ఉన్నవి కూడా దొరుకుతాయి.
Image credits: chaneira_jewels Instagram
Telugu
పింక్ ఫ్లోరల్ మెట్టెలు
పింక్ రంగులో పూల డిజైన్‌తో ఉన్న ఈ మెట్టెలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. రోజూ ఆఫీసుకు వేసుకొని వెళ్లడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి.