అనార్కలి కుర్తా సెట్‌లు బోర్ కొడితే.. అలియా కట్ సూట్ ట్రై చేయండి. స్టైలిష్‌గా, కంఫర్ట్ గా ఉంటుంది.
కాటన్ అలియా కట్ కుర్తా సూట్ డైలీవేర్ కి ఆఫీస్ వేర్ కి బాగుంటుంది. రూ.800 లోపే దొరుకుతుంది.
పార్టీల నుంచి క్యాజువల్ ఔటింగ్‌ల వరకు ఫ్లోరల్ ప్రింట్ అలియా కట్ సూట్ బాగుంటుంది. హెవీ నగలకు బదులు జుంకాలు పెట్టుకోవచ్చు.
తక్కువ ఖర్చులో లెహెరియా ప్యాటర్న్ సల్వార్ సూట్ తీసుకోవచ్చు. చాలా స్టైలిష్ గా ఉంటుంది.
ప్రింటెడ్ సూట్‌లు చాలామందికి నచ్చుతాయి. లైట్‌వెయిట్, ఫ్యాన్సీ సూట్ కావాలంటే ఇలాంటివి ట్రై చేయచ్చు.
వేసవిలో కాటన్ సూట్‌లకు డిమాండ్ ఎక్కువ. లైట్‌వెయిట్, స్టైలిష్ సూట్ కావాలంటే ఇవి ట్రై చేయచ్చు.
ఫ్లోరల్ ప్రింట్ కుర్తా సెట్ స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. పార్టీవేర్ కోసం చూస్తుంటే ఇది ట్రై చేయచ్చు.