Telugu

Necklace Designs: పెళ్లి కళ ఉట్టిపడేలా చేసే అదిరిపోయే నక్లెస్ డిజైన్లు

Telugu

మెడకు అందంగా నక్లెస్ డిజైన్..

ఇలాంటి నక్లెస్ డిజైన్లు మెడకు చాలా అందంగా ఉంటుంది. అక్కడక్కడ స్టోన్స్ తో ఉన్న ఈ నక్లెస్ చీరల మీదకు అదిరిపోతాయి.

Image credits: suveraa
Telugu

నెమలి డిజైన్ నక్లెస్..

ఇలాంటి డిజైన్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. పట్టుచీరల మీదకు కూడా ఇలాంటి న్లెస్ డిజైన్లు చాలా అందంగా ఉంటాయి.

Image credits: suveraa
Telugu

కాసులపేరు..

కాసుల పేరు ఓల్డ్ మోడల్ అని మీరు అనుకుంటే.. ఇలా ట్రెండీగా మార్చి నక్లెస్ రూపంలోనూ మీరు ట్రై చేయచ్చు.

Image credits: suveraa
Telugu

ముత్యాల గొలుసు..

తక్కువ బడ్జెట్ లో మీకు నక్లెస్ కావాలి అనుకుంటే.. ఇలా ముత్యాల కాంబినేషన్ లో తీసుకోవచ్చు.  చీరల మీదకు చాలా బాగుంటుంది.

Image credits: suveraa
Telugu

నవ రత్నాలు..

పూర్తిగా బంగారు నక్లెస్ వద్దు అనుకుంటే.. మీరు ఇలా రాళ్లతో ఉన్న నక్లెస్ ట్రై చేయవచ్చు. నైట్ పార్టీలకు ఇలాంటి చీరలు బాగుంటాయి.

Image credits: suveraa
Telugu

ఏడీ స్టోన్ నక్లెస్..

తక్కువ బడ్జెట్ లో మీరు తీసుకునే నక్లెస్ డైమండ్ ఫీల్ రావాలి అంటే.. ఇలా ఏడీ స్టోన్స్ తో ఉన్న నక్లెస్ ఎంచుకుంటే సరిపోతుంది.  గ్రాండ్ లుక్ వస్తుంది.

Image credits: suveraa

Kurti Designs: డైలీవేర్ కి అదిరిపోయే డిజైన్ లో కుర్తీలు.. ఓ లుక్కేయండి

ఈ పనికిరాని స్కిల్స్ మీకు ఉన్నాయా? చెక్ చేసుకోండి

Bracelets:అబ్బాయిలకు అదిరిపోయే బ్రేస్లేట్స్.. రాఖీకి బెస్ట్ గిఫ్ట్

Aloe Vera: రోజూ ముఖానికి అలోవెరా రాస్తే ఏమవుతుందో తెలుసా?