Telugu

డైలీవేర్ కి అదిరిపోయే డిజైన్ లో కుర్తీలు.. ఓ లుక్కేయండి

Telugu

ఫ్లోరల్ ప్రింట్ కుర్తీ

ఫుల్ స్లీవ్స్, ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ కాటన్ కుర్తీ వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. పటియాల ప్యాంట్ తో జత చేస్తే మరింత స్టైలిష్ గా కనిపిస్తారు. 

Image credits: Pinterest
Telugu

బ్లాక్ షార్ట్ కుర్తీ

గోల్డెన్ ప్రింట్ తో ఉన్న బ్లాక్ షార్ట్ కుర్తీ క్లాసీ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి ఈ స్టైల్ కుర్తీలు సూపర్ గా ఉంటాయి. బడ్జెట్ లో వస్తాయి.

Image credits: Pinterest
Telugu

చికంకారీ కుర్తీ

ప్రస్తుతం చికంకారీ కుర్తీల ట్రెండ్ నడుస్తోంది. వీటిని పలాజో, లెగ్గింగ్, షరారా ఇలా వేటితో అయినా ట్రై చేయవచ్చు. అందంగా కనిపిస్తారు.  

Image credits: pinterest
Telugu

ఆరెంజ్ కుర్తీ

సింపుల్ డిజైన్ లో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ కాటన్ కుర్తీ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. కాలేజీ అమ్మాయిలకు చక్కగా సెట్ అవుతుంది. 

Image credits: instagtam- gotoaadya
Telugu

స్లీవ్ లెస్ కుర్తీ

మోడ్రన్ లుక్ ఇష్టపడే వారికి ఇలాంటి స్లీవ్ లెస్ ప్రింటెడ్ షార్ట్ కుర్తీలు బెస్ట్ ఆప్షన్. పలాజో ప్యాంట్ తో జత చేస్తే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్ కుర్తీ

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి డిజైన్ షార్ట్ కుర్తీలు చాలా బాగుంటాయి. వీటిని జీన్స్ తో ట్రై చేయవచ్చు.

Image credits: instagram

ఈ పనికిరాని స్కిల్స్ మీకు ఉన్నాయా? చెక్ చేసుకోండి

Bracelets:అబ్బాయిలకు అదిరిపోయే బ్రేస్లేట్స్.. రాఖీకి బెస్ట్ గిఫ్ట్

Aloe Vera: రోజూ ముఖానికి అలోవెరా రాస్తే ఏమవుతుందో తెలుసా?

Jhumka Designs: ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ జుంకా డిజైన్లు