Telugu

Stone Payal: రాళ్ల పట్టీలతో పాదాలకు మెరిసే అందం.. ఓ లుక్కేయండి

Telugu

రాళ్లతో ఫ్లోరల్ పట్టీలు..

పూల డిజైన్ల పట్టీలకు రంగు రంగుల రాళ్లు అంటించారు. దీంతో.. పట్టీలు మరింత అందంగా కనిపిస్తున్నాయి.  ఇలాంటి పట్టీలు డైలీవేర్ కి కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

మువ్వలతో స్టోన్ పట్టీలు...

ఈ డబుల్ లేయర్ పట్టీలను తెల్ల రాళ్లతో అలంకరించారు.  దీనికి ఉన్న పూల డిజైన్ , వేేలాడుతున్న చిన్న బాల్స్.. ఈ వెండి పట్టీలకు హెవీ లుక్ ఇస్తాయి. ట్రెడిషన్ దుస్తులకు ఇంకా బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

వెండి రాళ్ల పగ్‌ఫూల్

మీరు మీ పాప కోసం కేవలం పట్టీలే కాదు, ఇలాంటి వెండి పగ్‌ఫూల్ కూడా కొనవచ్చు. ఇవి పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. పట్టీలతో పాటు ఇవి పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu

జాలర్ స్టోన్ పట్టీలు

ఈ వెండి పట్టీలలో రాళ్లతో పాటు, అందమైన చైన్ డిజైన్ కూడా ఉంది. జాలర్ మధ్యలో ఉన్న చిన్న బాల్స్ వీటికి ప్రత్యేక ఆకర్షణ ఇస్తున్నాయి.  పండుగకు ఈ పట్టీలను గిఫ్ట్‌గా ఇస్తే చాలా బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

రంగురంగుల రాళ్ల పట్టీలు

ఈ రోజుల్లో ఇలాంటి రంగురంగుల పట్టీలను చాలామంది ఇష్టపడుతున్నారు.  పండుగకు మీ పాపకు మీనాకారీ వర్క్‌తో ఉన్న ఈ సన్నని చైన్ పట్టీలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. ఇవి చాలా ట్రెండీగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

నెమలి డిజైన్ పింక్ స్టోన్ పట్టీలు

మీరు స్టోన్ డిజైన్ పట్టీల కోసం చూస్తున్నట్లయితే, ఈ నెమలి డిజైన్ పింక్ పట్టీలను కొనండి. ఇవి 2 నుంచి 3 వరుసలలో ఉంటాయి. ఒకవైపు ఉన్న నెమలి డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: pinterest

Nose Ring: ఈ ముక్కుపుడక పెట్టుకుంటే మీ అందం రెట్టింపు కావడం పక్కా!

Jute Sarees: జూట్‌తో డిజిటిల్ ప్రింట్ చీరలు.. ఎంత బావున్నాయో

Blouse Back Designs: వావ్ అనిపించే బ్లౌజ్ బ్యాక్ డిజైన్లు.. చూసేయండి

Silver Anklet: నల్ల పూసలతో వెండి పట్టీలు.. పాదాల అందం రెట్టింపు