ప్లెయిన్ పింక్ చీర కొంగుపై అమ్మాయి ముఖంతో ఉన్న ఈ డిజిటల్ ప్రింట్ చీర జనరేషన్ Z అమ్మాయిలకు పర్ఫెక్ట్‌గా నప్పుతుంది.
ఆకాశ నీలం రంగు ప్లెయిన్ చీర అంచుపై ప్రింట్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్‌లో ఒక అమ్మాయి బొమ్మను డిజైన్ చేశారు.
ఈ చీరపండగలకు, ప్రత్యేక సందర్భాలకు బాగుంటాయి. చీర అంచుపై జిగ్ జాగ్ ప్యాటర్న్ ఉంది.
అబ్స్ట్రాక్ట్ ప్రింట్ ఉన్న ఈ జూట్ చీర ఎంతో మోడరన్ గా కనిపిస్తుంది. దీని మోడరన్ ప్యాటర్న్ జనరేషన్ Z అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటోంది.
ఎత్నిక్ లుక్ ఇష్టపడే మహిళలకు ట్రెడిషనల్ మోటిఫ్ ప్రింట్ నచ్చుతుంది. ఇందులో టెంపుల్ ఆర్ట్, ఏనుగులు, ఆకులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
హ్యాండ్‌పెయింటెడ్ స్టైల్‌లో ఉండే డిజిటల్ ప్రింట్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ చీరలు చాలా ఆర్టిస్టిక్, ప్రీమియం ఫీల్‌ను ఇస్తాయి.
ఇలాంటి చీరలు కట్టుకుంటే ఎవరైనా చాలా హూందాగా కనిపిస్తారు. వీటి ధరలు రూ.1500లోపే ఉంటాయి.
Blouse Back Designs: వావ్ అనిపించే బ్లౌజ్ బ్యాక్ డిజైన్లు.. చూసేయండి
Silver Anklet: నల్ల పూసలతో వెండి పట్టీలు.. పాదాల అందం రెట్టింపు
Home Decor: ఈ గోల్డెన్ డెకర్ ఐటమ్స్‌తో మీ ఇల్లు రాజభవనంలా వెలిగిపోతుంది
Kashmiri Jhumkas: ట్రెడిషనల్.. మోడ్రన్ లుక్ తో మగువల మనసు దోచే కశ్మీరీ ఝుంకాలు