Telugu

వావ్ అనిపించే బ్లౌజ్ బ్యాక్ డిజైన్లు.. చూసేయండి

Telugu

లేటెస్ట్ బ్యాక్ బ్లౌజ్ డిజైన్లు

చీరకు బ్లౌజ్ డిజైన్ రెట్టింపు అందాన్ని తెస్తుంది.  ఫ్రంట్ కాకుండా బ్యాక్ డిజైన్‌పై దృష్టి పెట్టండి. ఈ లేటెస్ట్ డిజైన్లు చీరలు, లెహంగాలపై డీసెంట్ లుక్ ఇస్తాయి.

Image credits: instagram- @blouseneck
Telugu

రౌండ్ బ్యాంగిల్ స్టైల్ హుక్ బ్లౌజ్

ప్లెయిన్ చీరపై హెవీ లుక్ బ్లౌజ్ కావాలంటే బ్యాక్ ను ఇలా డిజైన్ చేయించుకోండి. వీ-నెక్‌పై రౌండ్ బ్యాంగిల్ స్టైల్ హుక్‌తో ఇలాంటి బ్యాక్ డిజైన్ ట్రై చేయొచ్చు.

Image credits: instagram- @blouseneck
Telugu

ట్రయాంగిల్ షేప్ కీ-హోల్ బ్లౌజ్

మీ బ్లవుజుకు ట్రయాంగిల్ షేప్ కీ-హోల్‌ను ఎక్కువ అందాన్ని ఇస్తుంది. ఇందులో ముందు బటన్లతో పాటు కింద వెడల్పాటి పట్టీ ఉంటుంది.

Image credits: instagram- @blouseneck
Telugu

డోరీ బ్లౌజ్ డిజైన్

ఫిట్‌గా, అందంగా కనిపించడానికి మల్టీ డోరీ బ్యాక్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయవచ్చు. ఇందులో బ్రాలెట్ షేప్ ఫ్రంట్‌ను డోరీతో కనెక్ట్ చేస్తారు.

Image credits: instagram- @blouseneck
Telugu

స్క్వేర్ యూ కట్ పైపింగ్ బ్లౌజ్

బ్యాక్ నెక్ అందంగా, సంప్రదాయంగా ఉండాలంటే ఈ డిజైన్ ట్రై చేయండి.  వెడల్పాటి పట్టీతో పాటు స్క్వేర్ యూ-కట్ పైపింగ్ దీని ప్రత్యేకత.

Image credits: instagram- @blouseneck
Telugu

పోట్లి బటన్ కీ హోల్ బ్లౌజ్

దీన్ని పోట్లి బటన్ కీ హోల్ డిజైన్ అంటారు.  డీప్ కట్ బ్యాక్ ఓపెనింగ్ తో వస్తుంది.  గోల్డెన్ బూటీ  ఝాలర్, ఫ్యాన్సీ స్లీవ్స్ దీని లుక్‌ను మరింత పెంచుతాయి.

Image credits: instagram- @blouseneck
Telugu

బ్యాక్ కట్ అవుట్ బ్లౌజ్

బ్యాక్ కట్ అవుట్ బ్లౌజ్ బ్యాక్‌ను బాగా హైలైట్ చేస్తుంది. ప్లెయిన్ ప్రింటెడ్ లేదా షిఫాన్ చీరలతో దీన్ని జత చేయొచ్చు. 

Image credits: instagram- @blouseneck

Silver Anklet: నల్ల పూసలతో వెండి పట్టీలు.. పాదాల అందం రెట్టింపు

Home Decor: ఈ గోల్డెన్ డెకర్ ఐటమ్స్‌తో మీ ఇల్లు రాజభవనంలా వెలిగిపోతుంది

Kashmiri Jhumkas: ట్రెడిషనల్.. మోడ్రన్ లుక్ తో మగువల మనసు దోచే కశ్మీరీ ఝుంకాలు

Beads toe rings: రంగు రంగుల పూసల మెట్టెలు చూశారా.. ధరెంతంటే?