Telugu

క్లాసీ లుక్ ఇచ్చే కాటన్ శారీస్.. చూస్తే ఫిదా!

Telugu

రెడ్ కలర్ కాటన్ శారీ

బ్లాక్, రెడ్ కాంబినేషన్ లో ఉన్న ఈ కాటన్ శారీ వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటుంది. స్లీవ్ లెస్ బ్లౌజుతో లుక్ అదిరిపోతుంది.

Image credits: social media
Telugu

యెల్లో వైట్ కాటన్ శారీ

ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ యెల్లో, వైట్ కాటన్ శారీ క్లాసీ లుక్ ఇస్తుంది. వేసవిలో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

వైట్, బ్లూ కాటన్ శారీ

సింపుల్ లుక్ కోరుకునేవారికి వైట్, బ్లూ కాంబినేషన్ లో ఉన్న ఈ కాటన్ శారీ మంచి ఎంపిక. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

ప్రింటెడ్ కాటన్ శారీ

చిన్న చిన్న పూల ప్రింట్ తో ఉన్న ఈ కాటన్ చీర కూల్ అండ్ కంఫర్టబుల్ లుక్ ఇస్తుంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో చాలా బాగుంటుంది.

Image credits: amazon.in
Telugu

యెల్లో, బ్లూ కాటన్ శారీ

బ్లూ బోర్డర్ తో ఉన్న ఈ యెల్లో కలర్ శారీ కలర్ ఫుల్ గా కనిపించాలి అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. బ్లూ స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో ఈ చీర అందం మరింత పెరిగింది.

Image credits: social media
Telugu

మల్టీ కలర్ కాటన్ శారీ

మల్టీ కలర్ కాటన్ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఏ కలర్ బ్లౌజ్ తో అయినా స్టైల్ చేయవచ్చు. సింపుల్ జ్యువెలరీతో లుక్ అదిరిపోతుంది.

Image credits: Pinterest

Pooja Room Vastu: పూజ గదిలో ఈ 5 చేస్తే నష్టాలు తప్పవు జాగ్రత్త!

Glowing Skin: ఉదయం 5 నిమిషాలు ఇలా చేస్తే మీ ముఖం పార్లర్ గ్లో లాగా మెరిసిపోతుంది

Black Thread: అమ్మాయిలు ఏ కాలికి నల్లదారం కట్టుకోవాలి?

Baby Bangles: చిన్నారుల కోసం క్యూట్ డిజైన్ లో బంగారు గాజులు.. ఇవిగో!