సన్నని చైన్ కి బో డిజైన్ ఉన్న లాకెట్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
గోల్డ్ బీడ్స్ తో ఉన్న ఈ చైన్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఏ డ్రెస్ తో అయినా చక్కగా మ్యాచ్ అవుతుంది.
ముత్యం పొదిగిన లాకెట్ తో ఉన్న కేబుల్ లింక్ చైన్ చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. డైలీవేర్ కి చాలా బాగుంటుంది.
మోడ్రన్ లుక్ కోరుకునేవారికి ఈ శాటిలైట్ డిజైన్ చైన్ మంచి ఎంపిక. ఇది చాలా తక్కువ బరువులో వస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి బాగుంటుంది.
ఫ్లవర్ డిజైన్ లాకెట్, స్టోన్స్ తో ఉన్న ఈ సన్నటి చైన్ ఫ్యాషన్ కోరుకునేవారికి చక్కగా సెట్ అవుతుంది. 3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
చార్మ్ డిజైన్ చైన్ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా వేసుకోవచ్చు. ఈ డిజైన్ ఏ డ్రెస్సుతో అయినా మ్యాచ్ అవుతుంది.
Kurti Designs:వర్షాకాలంలో స్టైలిష్ గా కనపడాలా..ఈ కుర్తీలు ట్రై చేయండి
Silver Rings: అమ్మాయిల కోసం అందమైన వెండి ఉంగరాలు.. డైలీవేర్ కి బెస్ట్!
Dandruff Remedies: ఈ సింపుల్ చిట్కాలతో చుండ్రుకు బైబై చెప్పొచ్చు!
Gold Nose Pin: పొడవాటి ముఖానికి నప్పే గోల్డ్ ముక్కుపుడకలు