రాళ్లు, ముత్యాలతో ఉన్న నెమలి డిజైన్ హారం, నెక్లెస్, ఇయర్ రింగ్స్ సెట్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది.
ట్రెడిషనల్ డిజైన్ లో ఉన్న ఈ హెవీ హారం, నెక్లెస్ సెట్ పండగలు, పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
లక్ష్మీదేవి పెండెంట్ తో ఉన్న హారం, నెక్లెస్ లు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి చీరలు, లెహంగాలతో సూపర్ గా ఉంటాయి.
హెవీ జుంకాలతో పాటు స్టోన్స్, గోల్డ్ పూసల వర్క్ తో ఉన్న ఈ హెవీ డిజైన్ నెక్లెస్, హారం మీకు రాయలు లుక్ ఇస్తుంది.
ఫ్లవర్, లీఫ్ డిజైన్ లో ఉండే ఈ నెక్లెస్, హారం సెట్.. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ ధరలో వస్తుంది. అందంగా కనిపిస్తుంది.
Lehenga Designs: ఎంగేజ్‌మెంట్, పెళ్లిలో మెరిసిపోవాలంటే ఈ లెహంగా బెస్ట్
Moringa Leaves: ఈ ఒక్క ఆకు రోజూ తింటే చాలు.. ఊహకందని లాభాలు!
Bandhej Bangles: ట్రెండీ బాంధేజ్ గాజులతో శ్రావణమాసం ట్రెడిషనల్ లుక్
Stone Necklace Designs: ప్లెయిన్ కాదు.. ఇలా స్టోన్ నక్లెస్ ట్రై చేయండి