మెడకు నిండుగా కనిపించే లాంగ్ హారాలు.. ఓ లుక్కేయండి
life May 16 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
ముత్యాల హారం
స్టోన్స్, ముత్యాలతో డిజైన్ చేసిన ఈ లాంగ్ హారం ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది. చీరలు, లెహెంగాలతో చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
పెర్ల్స్, ఎనామిల్ పేయింట్ లాంగ్ హారం
రెడ్, గ్రీన్ ఎనామిల్ పేయింట్, వైట్ ముత్యాలతో ఉన్న ఈ లాంగ్ హారం వేసుకుంటే మెడకు నిండుగా కనిపిస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వేసుకోవడానికి చక్కగా సెట్ అవుతుంది.
Image credits: instagram
Telugu
ఫ్లవర్ డిజైన్ లాంగ్ హారం
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ లాంగ్ హారం రిచ్ లుక్ ఇస్తుంది. దీని హెవీ పెండెంట్ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.
Image credits: instagram
Telugu
లక్ష్మీదేవి హారం
పింక్ స్టోన్స్, గోల్డ్ బీడ్స్ తో ఉన్న ఈ లక్ష్మీదేవి హారం గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, వేరే నగలు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు.
Image credits: PINTEREST
Telugu
మువ్వల హారం
హెవీ లుక్ కోరుకునేవారికి మువ్వల డిజైన్ తో ఉన్న ఈ లక్ష్మీదేవి హారం బెస్ట్ ఆప్షన్. వేసుకుంటే రాణి లాంటి లుక్ వస్తుంది. మ్యాచింగ్ జుంకాలు పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
Image credits: PINTEREST
Telugu
లేటెస్ట్ డిజైన్ లాంగ్ హారం
గోల్డ్ మువ్వలు, స్టోన్స్, పూసలతో డిజైన్ చేసిన ఈ హారం ఈ కాలం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఇలాంటి డిజైన్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. రెట్టింపు అందాన్ని ఇస్తాయి.