టెర్రస్ గార్డెన్‌లో సువాసనలు వెదజల్లే తెల్లని పూల మొక్కలు ఉంటే ఆ అందమే వేరు. వీటి మధ్య కూర్చుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది.
రజనీగంధ మొక్కలు పొడవాటి కాడలుతో మంచి సువాసనతో ఉంటాయి. రాత్రిపూట టెర్రస్ గార్డెన్‌ను పరిమళభరితం చేస్తాయి.
ఇది ఒకరకమైన మల్లెమొక్క. గంధరాజ్ తెల్లని పువ్వులు వాటి ఘాటైన, తాజా సువాసనకు ప్రసిద్ధి. టెర్రస్ గార్డెన్‌లో ఈ మొక్క పచ్చదనంతో పాటు
రాత్ కీ రాణి అని పిలుచుకునే ఈ మొక్కను సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. రాత్రి అవ్వగానే మీ టెర్రస్ మొత్తాన్ని సువాసనతో నింపేస్తుంది.
తెల్ల గులాబీలు చూడటానికి అందంగా, ప్రశాంతంగా ఉంటాయి. ఈ పువ్వులు ఇంటి అలంకరణతో పాటు పాజిటివిటీని, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయి.
పారిజాతం పువ్వులు చిన్న చిన్న తెలుపు నారింజ రంగుల్లో వస్తాయి. టెర్రస్ గార్డెన్‌ను సహజమైన ప్రశాంతతతో నింపేస్తుంది.
మధుకామిని చెట్టుకు చిన్న తెల్లని పువ్వుల గుత్తులుగా పూస్తాయి. ఈ మొక్క వేగంగా పెరుగుతుంది.
మల్లె పువ్వుల సువాసన అందరికీ నచ్చుతుంది. టెర్రస్ గార్డెన్‌లో ఈ మొక్క తక్కువ స్థలంలో సులభంగా పెరుగుతుంది.
Gold Locket: పిల్లల ఫేవరేట్ కార్టూన్స్ తో గోల్డ్ లాకెట్స్
Bangle Designs: డైలీవేర్ కి ఈ గాజులు ఎంత బాగుంటాయో.. ఓ లుక్కేయండి
White Suits: క్లాసీ లుక్ కోరుకునేవారికి ఈ వైట్ సూట్స్ బెస్ట్ ఆప్షన్!
Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...