Telugu

Stone Anklet Designs:రంగు రంగు రాళ్ల పట్టీలు...చూస్తే కొనకుండా ఉండలేరు

Telugu

చెర్రీ స్టోన్ పట్టీలు...

గోల్డ్ కలర్  చైన్ లాంటి పట్టీలకు చెర్రీ పండు లాంటి స్టోన్స్ ఎటాచ్ చేశారు. ఈ పట్టీలు ట్రెండీ దుస్తులకు చాలా బాగుంటాయి.  పాదాలకే అందాన్ని తెస్తాయి. తక్కువ బడ్జెట్ లో లభిస్తాయి. 

Image credits: instagram
Telugu

మల్టీ కలర్ స్టోన్ పట్టీలు...

కేవలం సింగిల్ కలర్ కాకుండా..  మల్టీ కలర్ స్టోన్ పట్టీలు చాలా అందంగా ఉంటాయి. ఇవి.. ట్రెడిషనల్, వెస్ట్రన్ రెరండు రకాల దుస్తులకు బాగా నప్పుతాయి. పాదాలకే అందాన్ని తెస్తాయి. 

Image credits: Pinterest
Telugu

సిల్వర్ స్టోన్ పట్టీలు

రంగురంగుల రాళ్లతో పాటు వెండి మెరుపు కూడా కావాలంటే, సిల్వర్ స్టోన్ పట్టీలు బెస్ట్ ఆప్షన్. డబుల్ లేయర్ పట్టీలు కొని మరింత అందంగా కనిపించవచ్చు.

Image credits: instagram/gold_jewellerskj
Telugu

గ్రీన్ రెడ్ స్టోన్ పట్టీలు

గ్రీన్ స్టోన్ పట్టీలలో వెండి మెరుపు, రాళ్ల షైనింగ్ దీనికి ప్రత్యేక ఆకర్షణ ఇస్తాయి. ఇలాంటి పట్టీలను మీరు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

గ్రీన్ బ్లూ మోతీ పట్టీలు

గ్రీన్ బ్లూ మోతీ పట్టీల మెరుపు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెహందీ, హల్దీ లేదా పూజ కార్యక్రమాలకు ఇలాంటి పట్టీలు పెట్టుకొని అందంగా కనిపించవచ్చు.

Image credits: Pinterest
Telugu

రాళ్లతో వేలాడే పట్టీలు..

రాళ్లు వేలాడుతూ ఉండే పట్టీలు.. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇవి మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. డైలీవేర్ కి కూడా వేసుకోవచ్చు. 

Image credits: Chat GPT

Ghungroo Jhumka: ట్రెడిషనల్ దుస్తులపై అదిరిపోయే ఘుంగ్రూ జుంకాలు

Blouse Designs: పెళ్లిలో తళుక్కుమనాలంటే.. ఈ బ్లౌజ్ డిజైన్స్ మస్ట్ ట్రై

Pearl Anklet designs: ముత్యాలతో యాంటీ గోల్డ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో

Stone Necklace: కళ్లు చెదిరే డిజైన్ లో రాళ్ల నెక్లెస్ లు.. ఇవిగో!