Telugu

Ghungroo Jhumka: ట్రెడిషనల్ దుస్తులపై అదిరిపోయే ఘుంగ్రూ జుంకాలు

Telugu

రాయల్ ఆక్సిడైజ్డ్ ఘుంగ్రూ జుంకాలు

ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో వచ్చే పెద్ద ఘుంగ్రూ జుంకాలు మీ ఎత్నిక్ లుక్‌కు రాయల్ టచ్ ఇస్తాయి. కుర్తీ, సిల్క్ శారీ, అనార్కలీ డ్రెస్ లపై వేసుకుంటే వావ్ అనిపిస్తారు. 

Image credits: pinterest
Telugu

కుందన్ ఘుంగ్రూ జుంకాలు

కుందన్ వర్క్, ఘుంగ్రూ కాంబినేషన్ పెళ్లిళ్లు, పండగలు, పార్టీలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది మీ ట్రెడిషనల్ డ్రెస్‌కు రాజసం ఉట్టిపడేలా చేస్తుంది.

Image credits: pinterest
Telugu

యాంటిక్ గోల్డ్ ఘుంగ్రూ జుంకాలు

యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే పెద్ద జుంకాలు అన్ని వయసుల మహిళలకు చాలా బాగా నప్పుతాయి. వీటిని బెనారసీ చీర లేదా లెహంగాతో ధరిస్తే క్లాసిక్ ఎత్నిక్ లుక్ మీ సొంతమవుతుంది.
Image credits: pinterest
Telugu

పర్ల్ ఘుంగ్రూ జుంకాలు

ముత్యాలు, ఘుంగ్రూలతో అలంకరించిన ఈ జుంకాలు చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. లేత రంగు సూట్లు, ఇండో-వెస్ట్రన్ లేదా చికంకారీ దుస్తులతో ఇవి అదిరిపోయే స్టైల్ స్టేట్‌మెంట్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu

మీనాకారీ ఘుంగ్రూ జుంకాలు

రంగురంగుల మీనాకారీ వర్క్, సవ్వడి చేసే ఘుంగ్రూలతో ఉండే ఈ జుంకాలు పండగ సీజన్‌కు బెస్ట్ ఛాయిస్. ఇవి సింపుల్ డ్రెస్‌ను కూడా కలర్‌ఫుల్‌గా, ఆకర్షణీయంగా మారుస్తాయి.
Image credits: instagaram
Telugu

చాంద్‌బాలీ ఘుంగ్రూ జుంకాలు

పెద్ద చాంద్‌బాలీ డిజైన్‌లో ఉండే ఘుంగ్రూలు ముఖ అందాన్ని మరింత పెంచుతాయి. వీటిని లెహంగా, షరారా లేదా హెవీ సూట్‌తో జత చేస్తే గ్రాండ్ ఎత్నిక్ లుక్ వస్తుంది.
Image credits: instagaram
Telugu

టెంపుల్ స్టైల్ ఘుంగ్రూ జుంకాలు

టెంపుల్ జ్యువెలరీ పోలిన ఈ పెద్ద ఘుంగ్రూ జుంకాలు ట్రెడిషనల్ లుక్ కోసం అద్భుతమైన ఆప్షన్. వీటిని కంచిపట్టు చీర లేదా సిల్క్ దుస్తులతో ధరిస్తే రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ మీ సొంతం.

Image credits: pinterest

Blouse Designs: పెళ్లిలో తళుక్కుమనాలంటే.. ఈ బ్లౌజ్ డిజైన్స్ మస్ట్ ట్రై

Pearl Anklet designs: ముత్యాలతో యాంటీ గోల్డ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో

Stone Necklace: కళ్లు చెదిరే డిజైన్ లో రాళ్ల నెక్లెస్ లు.. ఇవిగో!

Gold Earrings:3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్