వైట్ స్టోన్స్ పొదిగిన ఈ నెక్లెస్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. ఈ నెక్లెస్ చీరలతో పాటు డ్రెస్సులపైకి సెట్ అవుతుంది.
Image credits: instagram\pinterest
Telugu
డ్రాప్ డిజైన్ నెక్లెస్
సన్నటి సిల్వర్ చైన్, మధ్య మధ్యలో వైట్ స్టోన్స్ పొదిగిన ఈ టూ స్టెప్ నెక్లెస్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. అన్ని వయసులవారు వేసుకోవచ్చు.
Image credits: instagram\ google gemini
Telugu
స్టోన్ చైన్ నెక్లెస్
వైట్ స్టోన్ చైన్ తో ఉన్న ఈ సింపుల్, స్టైలిష్ నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.
Image credits: instagram\pinterest
Telugu
మల్టీ స్టోన్ నెక్లెస్
మల్టీకలర్ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ నెక్లెస్ ఏ చీరతో అయినా మ్యాచ్ అవుతుంది. మెడకు నిండుగా, అందంగా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
స్టోన్స్, బీడ్స్ నెక్లెస్
స్టోన్స్, కుందన్స్, బీడ్స్ తో ఉన్న ఈ నెక్లెస్ నేటితరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు.. సింపుల్ గా, అందంగా కనిపిస్తారు.