Telugu

Sreeleela Fitness: శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట

Telugu

తెలుగులో వరుస అవకాశాలు

ప్రస్తుతం ఈ బ్యూటీ ధనుష్‌తో 'ఓం' (D55) లో నటిస్తోంది. ఈ మూవీలో ధనుష్ తో స్టెప్పులు వేయనుంది. శివకార్తికేయన్ తో పరాశక్తి, హిందీలో ఆషికీ-3 మూవీస్ తో బిజీగా ఉంది.

Image credits: Instagram Sreeleela
Telugu

డైట్ పోస్టులు షేర్ చేస్తుంటారు

ఇక నటీనటులు తమ అభిమానుల కోసం డైట్, వ్యాయామాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు, ఫొటో పోస్టులను షేర్ చేస్తూనే ఉంటారు.

Image credits: instagram/Sreeleela
Telugu

ఫుల్ బిజీగా శ్రీలీల

ఇటీవల నటి శ్రీలీల స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కానీ ఆమె ఇప్పటివరకు ఒక్క వర్కవుట్ వీడియో కూడా షేర్ చేయలేదు.

Image credits: instagram/Sreeleela
Telugu

మరి కారణం ఏంటో తెలుసా?

అయినా కూడా శ్రీలీల ఇంత అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి అసలు కారణం ఏంటో తెలుసా?

Image credits: Instagram Sreeleela
Telugu

జీవితంలో ఒక భాగం

చిన్న చిన్న స్టెప్స్‌తో యోగా చేయడం మొదలుపెడితే, అదే మీ జీవితంలో ఒక భాగం అవుతుందని శ్రీలీల చెప్పింది.

Image credits: Instagram@sreeleela14
Telugu

సింపుల్‌గా యోగా చేస్తారట

జిమ్‌లో గంటల తరబడి కష్టపడేకంటే..సింపుల్‌గా యోగా చేస్తారట. మొన్న ప్రపంచ యోగా డే సందర్భంగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో పాల్గొంది. అమృత ఫడ్నవీస్..శ్రీలీలను అవమానించారనే విమర్శలు వచ్చాయి

Image credits: instagram/Sreeleela
Telugu

ఆలోచనా విధానం కూడా మారుతుంది

ప్రతిరోజూ వివిధ యోగాసనాలు చేయడం వల్ల లేదా యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, ఆలోచించే విధానం కూడా మారుతుందట. 

Image credits: others

Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది

Mangalsutra: 2గ్రాముల్లో చోకర్ మంగళసూత్రాలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే

Heavy Mangalasutra: కళ్లు చెదిరే హెవీ మంగళసూత్రాల డిజైన్లు

Cardamom Water: వావ్.. యాలకుల నీళ్లతో ఇన్ని ఉపయోగాలా