యాలకులను 'సుగంధ ద్రవ్యాల రాణి'గా పిలుచుకుంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థకు అత్యవసరం.
యాలకుల్లో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీసెప్టిక్ గుణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
యాలకుల నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
యాలకుల నీళ్లు తాగడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలకు కారణమయ్యే మలినాలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు యాలకుల నీరు అద్భుతంగా పనిచేస్తుంది.
యాలకుల నీటిని తాగడం వల్ల అందులోని పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.
యాలకుల నీళ్లు తాగడం వల్ల మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి.
Gold Tops: మీ ముఖానికి సరికొత్త అందాన్ని ఇచ్చే గోల్డ్ స్క్వేర్ టాప్స్
Green Bangles: కళ్లు చెదిరే డిజైన్ లో ఆకుపచ్చ గాజులు.. ఎంత బాగున్నాయో!
Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి
Drop Earrings: అదిరిపోయే డ్రాప్ ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్!