Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది
life Jun 23 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
కాకరకాయ
కాకరకాయలో పాలిపెప్టైడ్-పి అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కణాల్లోకి గ్లూకోజ్ చేరడాన్ని పెంచుతాయి. దానివల్ల డయాబెటిస్‌ను కంట్రోల్ చేస్తుంది.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి గ్రీన్ టీ చాలా మంచిది. ఎందుకంటే ఇందులో పాలీఫెనాల్స్, కాటెచిన్స్ ఉంటాయి. ఈ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
జామపండు
జామపండులో ఫైబర్ ఎక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి. అందుకే డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో దీన్ని ఒక సూపర్‌ఫ్రూట్‌గా పరిగణిస్తారు.
Image credits: Getty
Telugu
చియా విత్తనాలు
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి చియా విత్తనాలు ఒక అద్భుతమైన ఆహారం. వీటిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి బాగా సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
దాల్చిన చెక్క
డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి దాల్చిన చెక్క ఒక బెస్ట్ మసాలా దినుసు. ఇది శరీరాన్ని ఇన్సులిన్‌కు మరింత సెన్సిటివ్‌గా మార్చే గుణాన్ని కలిగి ఉంటుంది.
Image credits: Getty
Telugu
బ్లూబెర్రీస్
బ్లూబెర్రీస్ రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నివారిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి చాలా మంచివి.