Telugu

నిద్ర రావడం లేదని ఇలా చేస్తున్నారా? చనిపోతారు..

Telugu

నిద్రలేమి

ప్రస్తుతం నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. దీంతో చాలా మంది నిద్ర మాత్రలను ఉపయోగిస్తున్నారు. 

 

Image credits: Getty
Telugu

అతిగా మాత్రలు వద్దు

అయితే నిద్ర మాత్రలు చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. 

Telugu

జ్ఞాపకశక్తి తగ్గుతుంది

అమెరికా పరిశోధన ప్రకారం, నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకుంటే జ్ఞాపకశక్తి తగ్గుతుందని చెబుతున్నారు. 

Telugu

మరణాలు పెరుగుతాయి

అమెరికాలో ఏటా 3 నుంచి 5 లక్షల మంది నిద్రమాత్రల వల్ల మరణిస్తున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. 

Telugu

132 సార్లు మాత్రలు ప్రమాదం

ఏడాదికి 132 సార్లు లేదా అంతకన్నా ఎక్కువగా నిద్రమాత్రలు వాడితే ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు.

Telugu

మాత్రలతో సమస్యలు

నిద్ర మాత్రల వల్ల బీపీ, తలనొప్పి, నరాల సమస్యలు, గుండె జబ్బులు వంటివి వస్తాయి.

Telugu

గర్భిణులకు ప్రమాదం

గర్భిణులకు మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పుట్టబోయే బిడ్డకు చాలా ప్రమాదం.

Image credits: Freepik
Telugu

రక్త సమస్యలు

నిద్రమాత్రలు రక్తంలోని ఎర్ర, తెల్ల రక్తకణాల పనితీరును తగ్గిస్తాయి.

చీరలో రాయల్ గా కనిపించాలా? ఇలాంటి జ్యూవెలరీ ధరించాల్సిందే

Aloe Vera Face Packs: అలోవెరాతో ఇలా చేస్తే.. అందం మీ సొంతం!

మీ అందాన్ని మరింత పెంచే రెడీమేడ్‌ బ్లౌజ్‌.. అది కూడా రూ. 300లోపే..

పాల కంటే ఎక్కువ పవర్.. వీటిని తింటే ఎక్కువ కాల్షియం అందుతుందట..