జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో పోషకాహార లోపం కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా విటమిన్లు, ఐరన్ , ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.
హెయిర్ డై, కెమికల్స్ ఉన్న షాంపూలు వాడటం జుట్టు రాలడానికి కారణం కావచ్చు. వాటిని వాడకుండా ఉండండి.
జుట్టుని బిగుతుగా కట్టడం వల్ల జుట్టు రాలిపోతుంది. జుట్టుని వదులుగా కట్టుకోండి.
హెయిర్ డ్రైయర్లు వాడటం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. వాటి వాడకాన్ని తగ్గించండి.
మానసిక ఒత్తిడి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒత్తిడి వల్ల జుట్టు రాలిపోతుంది.
ధూమపానం తలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని వల్ల జుట్టు రాలిపోతుంది.
పడుకున్న వెంటనే నిద్రపడుతుంది.. రాత్రి ఈ స్నాక్స్ తింటే
జుట్టు రాలిపోతుందా? ఈ 6 అలవాట్లే కారణం!
క్లాస్ టాపర్లు ఎలా అవుతారో తెలుసా?
మెంతులతో జాగ్రత్త !