ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం ఉండే మెంతులు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటి దుష్ప్రభావాలు చాలా తక్కువ మందికే తెలుసు.
ప్రెగ్నెన్సీలో మెంతుల నీళ్ళు తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని ఒక నివేదిక చెబుతోంది. గర్భిణీలు మెంతులు ఎక్కువగా తినకూడదు.
కొంతమందికి మెంతులతో అలెర్జీ ఉంటుంది. అలాంటి వారు హెయిర్ ప్యాక్ లో మెంతులు వాడితే అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు.
ఆస్తమా ఉన్నవారు మెంతులు తినకూడదు. లేదంటే ఆస్తమా లక్షణాలు పెరిగే అవకాశం ఉంది.
హై బిపి ఉన్నవారికి మెంతులు మంచివి. లో బిపి ఉన్నవారు మాత్రం మెంతులకు దూరంగా ఉండాలి.
గ్యాస్ సమస్య ఉన్నవారు మెంతుల నీళ్ళు తాగకూడదు. ఎక్కువగా తాగితే గ్యాస్ పెరిగి, పొట్ట ఉబ్బరం అవుతుంది.
సాధువులు ధరించే కాషాయ వస్త్రాల వెనుక అంత విషయం ఉందా?
రాత్రిపూట పరాట తినొచ్చా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఈ టెక్నిక్స్ పాటిస్తే ఇంటర్వ్యూలో సక్సెస్: జాబ్ మీదే
ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకొస్తుంది: ఇదే కారణం