Telugu

Bad Breath: ఇదొక్కటి తింటే చాలు నోటి దుర్వాసన క్షణాల్లో పోతుంది

Telugu

ఇవి నమలండి

చాలా మందిని వేధించే సమస్య..నోటి దుర్వాసన. బ్రష్ చేస్తూనే ఇలా చేయండి. భోజనం చేశాక జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వంటివి నమలితే ఉపశమనం లభిస్తుంది.

Image credits: gemini
Telugu

ప్రతిరోజూ పెరుగు

పెరుగులో లాక్టోబాసిల్లస్ అనే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా నోటిలోని చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దానివల్ల దుర్వాసన తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

నారింజ, నిమ్మకాయతో చెక్

నారింజ, యాపిల్, నిమ్మ వంటి పండ్లలో యాసిడ్ ఉంటుంది. అది నోటిలోని చెడు బ్యాక్టీరియాను తగ్గించి, దుర్వాసనను దూరం చేస్తుంది.

Image credits: Getty
Telugu

వెల్లుల్లి కలిపిన పాలు తాగండి

నోటి దుర్వాసనకు పాలు మంచి విరుగుడు. అలా అని ఒక్క పాలు మాత్రమే కాదు..దాంట్లో వెల్లుల్లి కలపాలి. వెల్లుల్లి కలిపిన పాలు తాగడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

Image credits: Getty
Telugu

సోంపు గింజలు నమలండి

ఇది చాలా మందికి తెలుసు. భోజనం తర్వాత కొద్దిగా సోంపు గింజలు నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గడానికి సహాయపడుతుంది. 

Image credits: Social Media
Telugu

బేకింగ్ సోడాతో మౌత్ వాష్ చేసుకోండి

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ఈ నీటిని నోట్లో పోసుకుని కనీసం 30 సెకన్ల పాటు పుక్కిలించి ఉమ్మివేయాలి.

Image credits: Social Media

Jhumka Designs: ఇప్పుడు ఈ జుంకాలదే ట్రెండ్.. మీ దగ్గర ఉన్నాయా?

Jhumka Bangles: ప్లెయిన్ గాజులు కాదు.. ఈ జుంకా గాజులు ట్రై చేయండి

Stone Earrings: తక్కువ బంగారంతో స్టోన్ చెవిపోగుల డిజైన్లు

Head Lice: ఈ సింపుల్ చిట్కాలతో తలలో పేలు మాయం.. ఒక్కసారి ట్రై చేయండి!