సింపుల్ గోల్డ్ పాపిడి బిళ్లల డిజైన్లు.. తక్కువ ధరలో
life Jun 22 2026
Author: Haritha Chappa Image Credits:chatgpt
Telugu
సింగిల్ స్టోన్ గోల్డ్ పాపిడి బిళ్ల
ఒక చిన్న గోల్డ్ బిళ్లలో సింగిల్ స్టోన్ రూబీ పొదిగి పాపిటబిళ్ల ఇది. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ సింపుల్ సూట్స్, చీరలు, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులతో ఈజీగా సెట్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ మోటిఫ్ పాపిడి బిళ్ల
పూల నుంచి స్ఫూర్తి పొందిన ఈ డిజైన్ చాలా సున్నితంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తక్కువ బరువుతోనే ఇది వస్తుంది.
Image credits: pinterest
Telugu
ముత్యాల పాపిటబిళ్ల
చిన్న ముత్యం వేలాడుతున్న గోల్డ్ పాపిడి బిళ్ల ఇది. సింప్లిసిటీకి, రాయల్టీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ డిజైన్ సంప్రదాయ, ఫ్యూజన్ దుస్తులు అద్భుతంగా నప్పుతుంది.
Image credits: pinterest
Telugu
జామెట్రిక్ ప్యాటర్న్ పాపిడి బిళ్ల
మోడ్రన్ ఫ్యాషన్‌ను ఇష్టపడేవారికి జామెట్రిక్ షేప్ పాపిడి బిళ్ల అదిరిపోతుంది. దీని యూనిక్ డిజైన్ ముఖానికి స్టైలిష్, ట్రెండీ లుక్ ఇస్తుంది.
Image credits: tanishq.co.in
Telugu
లీఫ్ డిజైన్ గోల్డ్ పాపిడి బిళ్ల
ఆకుల నుంచి స్ఫూర్తి పొందిన పాపిట బిళ్ల ఇది. తేలికగా, ఆకర్షణీయంగా ఉండటంతో దీన్ని ఎక్కువసేపు సౌకర్యంగా పెట్టుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
హార్ట్ షేప్ సింపుల్ పాపిడి బిళ్ల
గుండె ఆకారంలో ఉండే ఈ పాపిడి బిళ్ల పండగలు, ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లలో బావుంటుంది.
Image credits: pinterest
Telugu
కుందన్ టచ్ సింపుల్ పాపిడి బిళ్ల
చిన్న కుందన్ రాళ్లతో అలంకరించిన పాపిడి బిళ్ల ఇది. ట్రెడిషనల్, మోడ్రన్ స్టైల్స్ కలగలిపిన డిజైన్ ఇది.