Telugu

మినీ హ్యాండ్‌ బ్యాగ్స్.. అదిరిపోయే లుక్ మీ సొంతం!

Telugu

మినీ టాప్ హ్యాండిల్ బ్యాగ్

చిన్న హ్యాండిల్, స్ట్రక్చర్డ్ షేప్‌తో ఉండే ఈ బ్యాగ్ ఫార్మల్ డ్రెస్సులపై చాలా క్లాసీగా కనిపిస్తుంది. కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలు దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు.

Image credits: instagram
Telugu

హాఫ్-మూన్ డిజైన్ హ్యాండ్‌ బ్యాగ్

హాఫ్-మూన్ డిజైన్‌తో ఉన్న ఈ బ్యాగ్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉంది. దీన్ని జీన్స్, డ్రెస్, కుర్తీ.. ఇలా దేనితో అయినా స్టైల్ చేయవచ్చు. 

Image credits: instagram
Telugu

క్విల్టెడ్ చైన్ స్లింగ్ బ్యాగ్

లెదర్ ప్యాటర్న్, గోల్డ్ టోన్‌తో ఉండే ఈ బ్యాగ్ ఆఫీస్, పార్టీ రెండింటికీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇందులో ఫోన్, కార్డులు, మేకప్ సామాన్లు సులభంగా పెట్టుకోవచ్చు.

Image credits: instagram
Telugu

ఎంబ్రాయిడరీ మినీ లత్కన్ బ్యాగ్

ఎత్నిక్ లుక్ కోసం ఇలాంటి ఎంబ్రాయిడరీ మినీ లత్కన్ బ్యాగ్‌ మంచి ఎంపిక. దీనిపై ముత్యాలు, స్టోన్స్, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా అందంగా కనిపిస్తుంది.  

Image credits: Instagram
Telugu

మినీ బకెట్ ఫ్రూట్స్ స్టైల్ క్లచ్

ఈ మినీ బకెట్ ఫ్రూట్స్ స్టైల్ క్లచ్ బ్యాగ్ చాలా ట్రెండీగా, యూనిక్‌గా కనిపిస్తుంది. క్యాజువల్, సెమీ-ఫార్మల్ లుక్స్ రెండింటికీ బాగుంటుంది. 

Image credits: pinterest
Telugu

మినీ వాలెట్ స్టోన్ వర్క్ బ్యాగ్

ఇది వాలెట్, హ్యాండ్‌ బ్యాగ్ రెండింటి కాంబినేషన్ కాబట్టి చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఆఫీస్ పార్టీలకు, డేట్ నైట్స్‌కు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్.

Image credits: Social media
Telugu

లత్కన్ వర్క్ సితార మినీ బ్యాగ్

లెదర్ లాంటి టెక్స్‌చర్ ఫినిషింగ్‌తో ఉండే ఈ హ్యాండ్‌బ్యాగ్ లగ్జరీ, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఫార్మల్ మీటింగ్స్, పార్టీలకు ఇలాంటి లత్కన్ వర్క్ సితార మినీ బ్యాగ్ బెస్ట్ ఆప్షన్.

Image credits: Gemini AI
Telugu

పెర్ల్ వర్క్ పోట్లీ డిజైన్

మరీ తక్కువ బడ్జెట్‌లో ఏదైనా ట్రై చేయాలనుకుంటే, ఇలాంటి సోబర్ పెర్ల్ వర్క్ పోట్లీ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఈ తరహా బ్యాగ్ చాలా అందంగా ఉంటుంది.

Image credits: social media

Silver Nose Pin: ఈ వెండి ముక్కుపుడకలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా!

Kitchen Cabinets: ఈ కలర్ కాంబినేషన్ తో మీ కిచెన్ లుక్కే మారిపోతుంది

Bangles Design: మెరిసే గాజు గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవే!

Heavy Earrings: వేలాడే గోల్డ్ టాసెల్ ఇయర్ రింగ్స్.. డిజైన్స్ చూసేయండి