డార్క్ బ్లూ కలర్‌లో బూటీ వర్క్ తో ఉన్న ఈ షరారా సెట్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాలకు ట్రై చేయవచ్చు.
సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పై హెవీ వర్క్ తో ఉన్న ఈ షరారా సెట్ మీకు స్టైలిష్, మోడ్రన్ లుక్ ఇస్తుంది. నైట్ జరిగే ఫంక్షన్లకు సూపర్ గా ఉంటుంది.
ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న ఈ షరారా సెట్ సింపుల్, కూల్ లుక్ ఇస్తుంది. ఇది డైలీవేర్ కి బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా వేసుకెళ్లవచ్చు.
రెడ్ కలర్ సూట్స్ అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. ప్రింటెడ్ కుర్తీ, ప్లెయిన్ షరారా, దుపట్టాతో ఉన్న ఈ సెట్ మినిమల్ జ్యువెలరీతో చాలా బాగుంటుంది.
ఫుల్ వర్క్ తో ఉన్న ఆఫ్-వైట్ షరారా సెట్ క్లాసీ లుక్ ఇస్తుంది. ఫ్రెండ్ పెళ్లిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ సెట్ ట్రై చేయాల్సిందే.
Blouse Back Designs: చీర అందాన్ని పెంచే బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..!
Lightweight Earrings: చెవి రంధ్రాలు పెద్దగా అయ్యాయా? ఈ కమ్మలు బెస్ట్!
Handbag Designs: మినీ హ్యాండ్ బ్యాగ్స్.. అదిరిపోయే లుక్ మీ సొంతం!
Silver Nose Pin: ఈ వెండి ముక్కుపుడకలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా!