చెవి రంధ్రాలు పెద్దగా అయినప్పుడు, బరువైన కమ్మలు పెట్టుకోలేము. కాబట్టి ఇలాంటి తేలికైన ఫ్లోరల్ డిజైన్ స్టడ్స్ తీసుకోవచ్చు. అందంగా ఉంటాయి.
సింపుల్ లేదా తేలికపాటి డిజైన్‌తో ఉన్న రింగులు చెవులకు బాగుంటాయి. ఇవి బరువు తక్కువగా ఉండి, చెవులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవు.
లైట్ వెయిట్ లో హెవీ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటే ఈ లత్కన్ టాప్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి స్టైలిష్ లుక్ ఇస్తాయి.
ఈ ముత్యాల హూప్స్ డిజైన్‌లో ఆకుపచ్చ రంగు ముత్యాలను ఉపయోగించారు. ఇలాంటి హూప్స్‌ను బంగారు తీగతో తయారు చేయించుకుంటే చాలా అందంగా ఉంటాయి.
చెవి రంధ్రాలు పెద్దగా ఉంటే, మీరు తేలికపాటి చైన్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి చూడటానికి బాగుంటాయి. డైలీవేర్ బెస్ట్ ఆప్షన్.
ఈ రోజుల్లో హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్‌ను చాలామంది ఇష్టపడుతున్నారు. మీరు ప్రత్యేక సందర్భాలలో ఇలాంటి కమ్మలు పెట్టుకోవచ్చు.
డక్ డిజైన్ ఇయర్ రింగ్స్ చిన్నగా, ఫ్యాషనబుల్‌గా ఉంటాయి. మీరు ఇలాంటి గోల్డ్ హూప్స్ పెట్టుకుని మెరిసిపోవచ్చు.
Handbag Designs: మినీ హ్యాండ్ బ్యాగ్స్.. అదిరిపోయే లుక్ మీ సొంతం!
Silver Nose Pin: ఈ వెండి ముక్కుపుడకలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Kitchen Cabinets: ఈ కలర్ కాంబినేషన్ తో మీ కిచెన్ లుక్కే మారిపోతుంది
Bangles Design: మెరిసే గాజు గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవే!