Telugu

Silver Anklet Designs for Girls Under 15 Grams

Telugu

ఘుంగ్రూ కడా పట్టీలు

15 గ్రాముల్లో ఈ ఘుంగ్రూ కడా వెండి పట్టీలు అందంగా ఉంటాయి. ఇవి అడ్జస్టబుల్ ప్యాటర్న్‌తో వస్తాయి. 

Image credits: instagram
Telugu

నల్లపూసల వెండి పట్టీలు

రాజస్థానీ స్టైల్‌లో ఉండే ఈ నల్లపూసల స్టోన్ పట్టీలు చిట్టితల్లికి దిష్టి తగలకుండా కాపాడతాయి. దీనికి ఉన్న మువ్వల సవ్వడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Image credits: instagram
Telugu

నజరియా మోతీ ఫ్యాన్సీ డిజైన్

స్వచ్ఛమైన వెండి పట్టీలు కొనడం కష్టమనిపిస్తే తక్కువ వెండి, నల్లపూసలతో చేసిన ఈ నజరియా పట్టీలను కొనండి. ఇవి రూ.1000 నుంచి రూ.1200 ధరకే దొరుకుతాయి. 

Image credits: instagram
Telugu

రూబీ స్టోన్ చైన్ పట్టీలు

మీ చిట్టి పాప చర్మం సెన్సిటివ్‌గా ఉంటే, దీన్ని ఎంచుకోండి. ఇది రూ.2000 నుంచి రూ.4000 మధ్య దొరుకుతుంది. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

మీనాకారీ రాజస్థానీ పట్టీలు

నల్లపూసలపై రాజస్థానీ మీనాకారీ వర్క్‌తో వచ్చే ఈ పట్టీలు మీ బుజ్జాయి కాళ్లకు కొత్త అందాన్నిస్తాయి. 

Image credits: instagram
Telugu

సింపుల్ లింక్ చైన్ పట్టీలు

ఈ వెండి పట్టీలు చాలా సింపుల్ గా ఉంటాయి.  లైట్‌వెయిట్ డిజైన్‌తో వస్తాయి. ఇందులో అక్కడక్కడా మువ్వలు ఉంటాయి. 

Image credits: instagram
Telugu

కలర్‌ఫుల్ బాల్స్ ఫ్యాన్సీ పట్టీలు

సన్నగా ఉండే ఈ వెండి పట్టీలు రూ.2000 నుంచి రూ.3000 ధరలోనే లభిస్తాయి. ఇందులో వెండి చైన్‌తో పాటు చిన్న చిన్న రంగుల బాల్స్ ఉంటాయి. 

Image credits: instagram

Jasmine: ఈ నీళ్లు పోస్తే.. సంవత్సరమంతా మల్లెపూలు పూస్తాయి..!

Sharara Suits: చిన్నారుల కోసం అందమైన షరార సూట్స్.. ఇవిగో

Heart Health: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినకపోవడమే మంచిది!

Silver Toe Rings: పాదాల అందాన్ని పెంచే బటర్ ఫ్లై డిజైన్ మెట్టెలు