Telugu

ఉదయాన్నే కుంకుమపువ్వు నీళ్లు తాగితే షాకింగ్ ప్రయోజనాలు

Telugu

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

కుంకుమపువ్వులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలకు నష్టం జరగకుండా కాపాడతాయి. 

Image credits: Getty
Telugu

మూడ్ మెరుగుపడుతుంది

ఇది మెదడులో సంతోషాన్నిచ్చే హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఉదయాన్నే ఒత్తిడి, ఆందోళనను తగ్గించి రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, తాజాగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది

కుంకుమపువ్వులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నల్ల మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. 

Image credits: Getty
Telugu

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
Image credits: Getty
Telugu

అనవసరమైన ఆకలిని నియంత్రిస్తుంది

ఈ నీరు తరచుగా వేసే ఆకలిని, తీపి పదార్థాలపై కోరికలను కంట్రోల్ చేస్తుంది. తద్వారా మీరు సులభంగా బరువు తగ్గడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

క్వాలిటీ కుంకుమ పువ్వు

మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు మాత్రమే వాడాలి. కాశ్మీరీ కుంకుమ పువ్వు వాడితే మంచిది.

Image credits: Getty

Bengaluru Food: బెంగళూరు వెళితే ఈ 10 ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు

Silver Necklace: ఫ్యాషన్‌ కోరుకునేవారికి ఈ సిల్వర్ నెక్లెస్ లు బెస్ట్!

Bridal Jewellery: ఈ ఒక్క హాత్ ఫుల్ డిజైన్ తో సింపుల్ బ్రైడల్ లుక్

Mosquitos: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రానే రావు