Telugu

CTRలో బెన్నె దోశ

బయట క్రిస్పీగా, లోపల వెన్నతో నిండిన CTR బెన్నె దోశ నోరూరిస్తుంది. బెంగళూరు వెళ్లిన ప్రతి ఒక్కరూ దీన్ని తప్పక రుచి చూడాల్సిందే.
Telugu

కార్నర్ హౌస్‌లో డెత్ బై చాక్లెట్

కార్నర్ హౌస్ పాపులర్ ఐస్‌క్రీమ్ 'డెత్ బై చాక్లెట్'. ఇది దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. చాక్లెట్ లవర్స్‌కి ఇదొక స్వర్గం లాంటిది.
Image credits: Instagram
Telugu

వీణా స్టోర్స్‌లో ఇడ్లీ-వడ

బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే వడ, ఇడ్లీ.. వాటితో పాటు ఇచ్చే టేస్టీ చట్నీ నోరూరిస్తుంది. వీణా స్టోర్స్‌లో ఇది తప్పక తినాలి.
Image credits: our own
Telugu

విద్యార్థి భవన్‌లో బెన్నె మసాలా దోశ

విద్యార్థి భవన్‌లోని బెన్నె మసాలా దోశ ఒక్కసారి తిన్నారంటే చాలు. మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లి తినాలనిపించేంత రుచిగా ఉంటుంది.
Image credits: Asianet News
Telugu

శివాజీ మిలిటరీ హోటల్‌లో దొన్నె బిర్యానీ

సువాసనలు వెదజల్లే అన్నం, ఘాటైన మసాలాలతో ఉండే శివాజీ మిలిటరీ హోటల్ దొన్నె బిర్యానీ రుచి అదిరిపోతుంది.
Image credits: Getty
Telugu

MTRలో రవ్వ ఇడ్లీ

రవ్వ ఇడ్లీ పుట్టిందే బెంగళూరులో. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన MTR రవ్వ ఇడ్లీని ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే.
Image credits: stockPhoto
Telugu

బ్రాహ్మిన్స్ కేఫేలో ఫిల్టర్ కాఫీ

బ్రాహ్మిన్స్ కేఫేలో ఫిల్టర్ కాఫీ తాగకుండా మీ బెంగళూరు ఫుడ్ టూర్ అస్సలు పూర్తి కాదు. అంత ఫేమస్ ఈ కాఫీ.
Image credits: Instagram
Telugu

నాగార్జునలో ఆంధ్ర మీల్స్

నాగార్జున రెస్టారెంట్ బిర్యానీకి ఫేమస్. కానీ, ఇక్కడ దొరికే టేస్టీ ఆంధ్ర మీల్స్‌ను కూడా తప్పకుండా ట్రై చేయాలి.
Image credits: our own
Telugu

వీవీ పురంలో స్ట్రీట్ ఫుడ్

బెంగళూరులో స్ట్రీట్ ఫుడ్‌కు వీవీ పురం చాలా ఫేమస్. ఇక్కడ దోశల నుంచి చాట్స్ వరకు అన్ని రకాల వెరైటీలు దొరుకుతాయి.
Image credits: Gemini AI
Telugu

ఎంపైర్‌లో లేట్ నైట్ ఫుడ్

రాత్రి పూట బాగా ఆకలి వేస్తే, బెంగళూరులోని ఎంపైర్ హోటల్‌కి వెళ్లండి. అక్కడ బెస్ట్ మీల్స్ దొరుకుతాయి.
Image credits: PINTEREST

Silver Necklace: ఫ్యాషన్‌ కోరుకునేవారికి ఈ సిల్వర్ నెక్లెస్ లు బెస్ట్!

Bridal Jewellery: ఈ ఒక్క హాత్ ఫుల్ డిజైన్ తో సింపుల్ బ్రైడల్ లుక్

Mosquitos: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రానే రావు

Earrings: 40 దాటిన మహిళలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి