ఫ్యాషన్ కోరుకునేవారికి ఈ సిల్వర్ నెక్లెస్ లు బెస్ట్!
life Jun 15 2026
Author: Kavitha G Image Credits:pinterest
Telugu
మీనాకారి సిల్వర్ నెక్లెస్
సిల్వర్ నెక్లెస్‌లు ఈ రోజుల్లో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. పువ్వులు, మువ్వలు, రాళ్లతో ఉన్న ఇలాంటి డిజైన్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఎవ్వరికైనా ఇట్టే నచ్చుతుంది.
Image credits: pinterest
Telugu
చాంద్ డిజైన్ సిల్వర్ నెక్లెస్
చాంద్ డిజైన్ ఉన్న సిల్వర్ నెక్లెస్‌లను మహిళలు బాగా ఇష్టపడుతున్నారు. ఈ డిజైన్ చాలా క్లాసీగా కనిపిస్తుంది. వీటిని ఇంట్లో జరిగే ఫంక్షన్లకు లేదా కిట్టీ పార్టీలకు వేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
ఘుంగ్రూ డిజైన్ సిల్వర్ నెక్లెస్
జెన్-జి అమ్మాయిలు ఎక్కువగా ఘుంగ్రూ డిజైన్ సిల్వర్ నెక్లెస్‌లను ఇష్టపడుతున్నారు. వీటికి చాలా గజ్జెలు ఉంటాయి. ఇలాంటి నెక్లెస్ ని ఏ డ్రెస్‌పైన అయినా వేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
కలర్‌ఫుల్ సిల్వర్ నెక్లెస్
కలర్‌ఫుల్ సిల్వర్ నెక్లెస్‌లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అన్ని వయసుల మహిళలు వీటిని ఇష్టపడుతున్నారు. వీటిపై ఉన్న రంగురంగుల డిజైన్లు చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
కుందన్ స్టైల్ సిల్వర్ నెక్లెస్
కుందన్‌తో చేసిన సిల్వర్ నెక్లెస్‌లు చాలా పాపులర్ అయ్యాయి. ఇవి కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లు, పార్టీలకు వేసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
జాలర్ సిల్వర్ నెక్లెస్
జాలర్ డిజైన్ సిల్వర్ నెక్లెస్‌లను బయటకు వెళ్లేటప్పుడు స్టైల్ చేయవచ్చు. గజ్జెల జాలర్‌తో ఉండే ఈ నెక్లెస్‌లు ఏ డ్రెస్‌పైన అయినా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. బడ్జెట్ లో వస్తాయి.
Image credits: pinterest
Telugu
గ్రీన్ స్టోన్ సిల్వర్ నెక్లెస్
గ్రీన్ స్టోన్ సిల్వర్ నెక్లెస్‌లు చూడటానికి సింపుల్‌గా ఉన్నా, చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. వీటికి ఆకుపచ్చ రంగులో చిన్న, పెద్ద రాళ్లు ఉంటాయి.