Telugu

ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రానే రావు

Telugu

పుదీనా

పుదీనాలో మంచి గుణాలు ఉంటాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

తులసి

తులసి మొక్క మంచి సువాసనతో పాటు, ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఇంట్లో పెంచితే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

Image credits: Getty
Telugu

రోజ్‌మేరీ

రోజ్‌మేరీ మొక్కలో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. దోమలను తరిమికొట్టడానికి దీన్ని పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

లావెండర్

లావెండర్ మంచి సువాసనను వెదజల్లుతుంది. ఈ వాసన మనకు నచ్చినా దోమలకు నచ్చవు.

Image credits: Getty
Telugu

బంతి పువ్వు

బంతి పువ్వు మొక్కలో ఎన్నో మంచి గుణాలున్నాయి. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

సిట్రోనెల్లా

దోమలు సిట్రోనెల్లా మొక్కను ఇంట్లో పెంచడం చాలా మంచిది. ఈ మొక్క వాసనను దోమలు తట్టుకోలేవు.

Image credits: Getty
Telugu

లెమన్ గ్రాస్

లెమన్ గ్రాస్ ఇంట్లో పెంచితే ఎంతో ఆరోగ్యం. దోమలు దగ్గరికే రావు.

Image credits: Ugaoo

Earrings: 40 దాటిన మహిళలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి

Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూసేయండి

Mangalsutra Bracelet: మగువల కోసం మంగళసూత్ర బ్రేస్‌లెట్ డిజైన్స్

Lightweight Earrings: ఆఫీసులకు వెళ్లే అమ్మాయిల కోసం ట్రెండీ చెవిపోగులు