Cholesterol: ఇవి తింటే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది...!
life May 22 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
నట్స్...
నట్స్ లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు.. చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తాయి.
Image credits: Getty
Telugu
గ్రీన్ టీ
గ్రీన్ టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులో ఉండే కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
చియా విత్తనాలు
చియా విత్తనాల్లో కరిగే ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అందుకే ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
Image credits: Asianet News
Telugu
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనిలోని కోకోలో ఫ్లేవనాయిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలలో అధిక మోతాదులో ఉండే పాలీఫెనాల్స్, LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image credits: Freepik
Telugu
అవకాడో
అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ ఉంటాయి. ఇవి "మంచి" HDL కొలెస్ట్రాల్‌ను పెంచి, "చెడు" LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
యాపిల్
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో యాపిల్ చాలా మేలు చేస్తుంది. రోజూ యాపిల్ తినడం వల్ల "చెడు" LDL కొలెస్ట్రాల్ తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.