Telugu

రోజూ గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగితే మీలో ఇన్ని మార్పులు

Telugu

యాంటీఆక్సిడెంట్ గుణాలు

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు జరిగే నష్టాన్ని అడ్డుకుంటాయి.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

దానిమ్మలో విటమిన్ సి, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ

రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ బావుంటుంది. ఇది పేగుల పనితీరుకు కూడా మద్దతు ఇస్తుంది.

Image credits: Getty
Telugu

వాపు తగ్గుతుంది

శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గించడంలో దానిమ్మ పండు బాగా సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరిపిస్తాయి.

Image credits: Getty
Telugu

కీళ్ల నొప్పులకు చెక్

దానిమ్మలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పుల వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

జ్ఞాపకశక్తి పెరుగుతుంది

రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Image credits: Getty

Hair Accessories: జడ వేయక్కర్లేదు..ఈ హెయిర్ యాక్సెసరీతో కంప్లీట్ లుక్

Haram Sets: అదిరిపోయే డిజైన్ లో హారం, నెక్లెస్ సెట్స్.. ఎంత బాగున్నాయో

Lehenga Designs: ఎంగేజ్‌మెంట్, పెళ్లిలో మెరిసిపోవాలంటే ఈ లెహంగా బెస్ట్

Moringa Leaves: ఈ ఒక్క ఆకు రోజూ తింటే చాలు.. ఊహకందని లాభాలు!