ఎరుపు రంగు చాలా అందంగా ఉంటుంది. మీరు ఎరుపు రంగు చీర, సూట్ లేదా ఏదైనా దుస్తులు వేసుకుంటే ప్రకాశవంతంగా, యవ్వనంగా కనిపిస్తారు.
ఊదా రంగు ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది ఎవ్వరికైనా బాగుంటుంది. 50+ ఏజ్ లో కూడా మీ వయసు 30, 40 ఏళ్లుగా చూపిస్తుంది.
ప్రస్తుతం ఐవరీ రంగు ట్రెండింగ్ లో ఉంది. ఇది రాయల్ లుక్ ఇస్తుంది. వయసు తక్కువగా కనపడేలా చేస్తుంది.
రాయల్ బ్లూ ప్రతి స్కిన్ టోన్ కి సరిపోతుంది. ఈ రంగు చీర కట్టుకుంటే మీ వయస్సు 10 ఏళ్లు తగ్గినట్లు కనిపిస్తుంది.
హాట్ పింక్ రంగు.. పింక్ ఫ్యామిలీలో ముదురు రంగు. ఇది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. హాట్ పింక్ రంగు చీర, సూట్ వేసుకుంటే మీ వయస్సు తగ్గినట్లు కనిపిస్తుంది.
నలుపు రంగు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి బాగుంటుంది.
మెజెంటా రంగు పింక్ ఫ్యామిలీకి చెందిందే. ఇది ప్రకాశవంతంగా ఉంటుంది. మెజెంటా రంగు చీర కట్టుకుంటే మీ పెళ్లి రోజుల్లోలా యవ్వనంగా కనిపిస్తారు.
పాస్టెల్ పింక్, గ్రీన్ లేదా పాస్టెల్ బ్లూ రంగు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇది పెద్ద వయసు మహిళలకు చాలా అందంగా ఉంటుంది.
షుగర్ పేషెంట్లు రోజూ ఉదయాన్నే ఈ ఆకులు తింటే ఎంత మంచిదో తెలుసా?
Health tips: రోజూ మెట్లు ఎక్కితే ఇన్ని లాభాలా?
Skin care: 40 ఏళ్లలో కూడా ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!
షుగర్ పేషెంట్స్ రాత్రి భోజనంలో చేయకూడని తప్పులు ఇవే