తుప్పు పట్టిన చోట ఉప్పుతో రుద్దితే తుప్పు తేలికగా పోతుంది.
ఉల్లిపాయ, వెల్లుల్లి తరిగిన తర్వాత చేతులు వాసన వస్తాయి. ఉప్పు నీటితో చేతులు కడిగితే దుర్వాసన పోతుంది.
కిచెన్ సింక్‌లో అంటుకున్న మరకలు, దుర్వాసన పోవాలంటే ఉప్పు చల్లి, వేడి నీరు పోసి శుభ్రం చేయండి.
ఇంటిని తుడిచే నీటిలో కాస్త ఉప్పు కలిపి తుడిస్తే కంటికి కనిపించని దుమ్ము, ధూళి, బాక్టీరియా పోతాయి.
పాత్రల్లో మాడిన మరకలను తేలికగా శుభ్రం చేయడానికి ఉప్పు వేసి కొంత సేపు నానబెట్టి శుభ్రం చేయండి.
బాత్రూమ్ గోడలు, నేలపై పసుపు మరకలను తొలగించడానికి కూడా ఉప్పును ఉపయోగించవచ్చు.
మీ గోళ్లు విరిగిపోతున్నాయా? అవి ఆరోగ్యంగా పెరగాలంటే ఇవి తినండి
Vanki Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
Mehendi Designs: మహిళల మనసు దోచే మెహందీ డిజైన్లు.. చూసేయండి!
వంట నూనెల్లో ఇన్ని రకాలున్నాయా? ఏ నూనె ఆరోగ్యానికి మంచిది?