కాల్షియం, ఇనుము ఉన్న పాలకూర లాంటి ఆకుకూరలు తినడం వల్ల గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.
బయోటిన్, ప్రోటీన్ వంటివి కలిగిన పప్పు ధాన్యాలు తినడం వల్ల గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
జింక్, మెగ్నీషియం, పొటాషియం కలిగిన గుమ్మడికాయ గింజలు తినడం కూడా గోళ్ల ఆరోగ్యానికి మంచిది.
చిలగడదుంపలో బీటా కెరోటిన్ ఉంటుంది. అందుకే ఇది తినడం వల్ల గోళ్లు విరిగిపోకుండా ఉంటాయి.
చియా గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇవి తినడం కూడా గోళ్లకు మంచిది.
బాదంలో కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గోళ్లు పొడుగ్గా పెరిగేలా చేస్తాయి.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కలిగిన బెర్రీ పండ్లు తరచూ తింటే గోళ్లు విరిగిపోకుండా బలంగా పెరుగుతాయి.
Vanki Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
Mehendi Designs: మహిళల మనసు దోచే మెహందీ డిజైన్లు.. చూసేయండి!
వంట నూనెల్లో ఇన్ని రకాలున్నాయా? ఏ నూనె ఆరోగ్యానికి మంచిది?
Constipation Diet: ఈ డైట్‌తో మలబద్ధకం దూరం అవుతుంది !