వంట నూనెల్లో ఇన్ని రకాలున్నాయా? ఏ నూనె ఆరోగ్యానికి మంచిది?
health-life May 29 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
ఆలివ్ నూనె
ఈ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని వంటలో వాడితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
Image credits: Getty
Telugu
ఆవ నూనె
ఆవ నూనె వంటకు మంచిది, ఇది వంటకు ప్రత్యేక రుచిని ఇస్తుంది. చాలా మంది ఉత్తర భారతీయులు వంట కోసం ఆవ నూనెను ఉపయోగిస్తారు. అయితే.. దీనిని అధికంగా వాడటం వలన ఆరోగ్యానికి హానికరం
Image credits: Social Media
Telugu
అవకాడో నూనె
అవకాడో నూనె కూడా ఇతర నూనెల మాదిరిగానే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
Image credits: social media
Telugu
కొబ్బరి నూనె
సాధారణంగా కేరళలో కొబ్బరి నూనెను వంటకు వాడతారు. ఈ నూనె ఆరోగ్యానికి చాలా మంచిది.
Image credits: Freepik
Telugu
వేరుశనగ నూనె
వేరుశనగ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె వాసన, రుచి బాగుంటుంది.
Image credits: google
Telugu
ఆముదం నూనె
ఆముదం నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.